MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • రుతురాజ్ గైక్వాడ్‌ని పక్కనబెట్టేయండి... 2021 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్‌పై హర్భజన్ సింగ్ కామెంట్స్...

రుతురాజ్ గైక్వాడ్‌ని పక్కనబెట్టేయండి... 2021 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్‌పై హర్భజన్ సింగ్ కామెంట్స్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 636 పరుగులు చేసి, అతి పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. 2014లో రాబిన్ ఊతప్ప తర్వాత, ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్ తరుపున ఆరెంజ్ క్యాప్ గెలిచిన రెండో ప్లేయర్ గైక్వాడే...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 09 2022, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఐపీఎల్ 2022 సీజన్‌ని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్‌కి మొదటి మూడు మ్యాచుల్లో విజయం దక్కలేదు... జడ్డూ కెప్టెన్‌గా తొలి సక్సెస్ అందుకోలేకపోయాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆరంగ్రేటం చేసిన రుతురాజ్ గైక్వాడ్, అప్పుడు కూడా మొదటి మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ పర్పామెన్స్ ఇచ్చి జట్టులో చోటు కోల్పోయాడు...

39

2021 సీజన్‌లోనూ సేమ్. మొదటి మూడు మ్యాచుల్లో ఫెయిలైనా మాహీ, రుతురాజ్‌కి వరుస అవకాశాలు ఇచ్చాడు. నాలుగో మ్యాచ్ నుంచి రెచ్చిపోయిన రుతురాజ్ గైక్వాడ్, ఆరెంజ్ క్యాప్ గెలిచాడు...
 

49

ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్. మొదటి మ్యాచుల్లో ఫెయిలైన రుతురాజ్ గైక్వాడ్, నాలుగో మ్యాచ్‌ నుంచి అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇస్తాడని, ఇవ్వాలని కోరుకుంటున్నారు...

59

‘నేను సీఎస్‌కే టీమ్ మేనేజ్‌మెంట్‌లో సభ్యుడిని అయితే... గైక్వాడ్‌ని మొదటి మ్యాచుల్లో సెలక్ట్ చేయను. ఆ టైమ్‌ని కుటుంబంతో కలిసి గడిపి రమ్మని పంపేవాడిని...

69

నేను నాలుగో మ్యాచ్‌కే ఎంపిక చేసేవాడిని. మొదటి మూడు మ్యాచుల్లో ఆడడని తెలిసినా సెలక్ట్ చేసి ఎందుకు వేస్ట్ చేయడం. రుతురాజ్ గైక్వాడ్ మంచి క్వాలిటీ ప్లేయర్...

79

అతని బ్యాటింగ్ సత్తా ఏంటో గత సీజన్‌లోనే చూపించాడు. ఈ సీజన్‌లోనూ అదే రిపీట్ చేస్తాడు. చేయగల టాలెంట్ రుతురాజ్‌లో ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

89

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సరైన స్పిన్నర్ లేడని, సీఎస్‌కే వరుస ఓటములకు అదే ప్రధాన కారణమని అన్నాడు హర్భజన్ సింగ్...

99

‘సీఎస్‌కే ఓ క్వాలిటీ స్పిన్నర్‌ని తీసుకోవాల్సింది. ఇమ్రాన్ తాహీర్‌ని ఇంతకుముందు చక్కగా వాడుకున్నారు. జడేజా ఉన్నా, అతనికి సరైన పార్టనర్ కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved