MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • షోయబ్ అక్తర్, డేల్ స్టెయిన్ కంటే ఎక్కువ ఓవర్లు వేసిన సచిన్... టెండూల్కర్ ఈ రికార్డు గురించి తెలిస్తే..

షోయబ్ అక్తర్, డేల్ స్టెయిన్ కంటే ఎక్కువ ఓవర్లు వేసిన సచిన్... టెండూల్కర్ ఈ రికార్డు గురించి తెలిస్తే..

క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఓ తిరుగులేని బ్యాటింగ్ సూపర్ స్టార్. 463 అంతర్జాతీయ వన్డేల్లో 18,426 పరుగులు చేసిన టెండూల్కర్, 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేసి... ‘క్రికెట్ గాడ్’గా కీర్తి ఘడించాడు.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 24 2022, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బ్యాటింగ్ దిగ్గజంగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ బంతితోనూ చాలామంది బౌలింగ్ లెజెండ్స్ కంటే మెరుగైన రికార్డులు క్రియేట్ చేశాడని చాలామందికి తెలీదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వన్డేల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌పై ఐదేసి వికెట్లు తీసిన సచిన్ టెండూల్కర్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై నాలుగేసి వికెట్లు తీశాడు.. ఓవరాల్‌గా 463 వన్డేల్లో 154 వికెట్లు తీశాడు సచిన్ టెండూల్కర్...

36

సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో 1342 ఓవర్లు బౌలింగ్ చేస్తే... పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ 1294, సౌతాఫ్రికా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ 1042 ఓవర్లు, ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 1019 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశారు...

46

సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వన్డేల్లో 8054 బంతులు బౌలింగ్ చేయగా... షోయబ్ అక్తర్ 7764, డేల్ స్టెయిన్ 6256 బంతులు మాత్రమే బౌలింగ్ చేశారు. స్టువర్ట్ బ్రాడ్ 121 వన్డేల్లో 6109 బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు...
 

56

టెస్టుల్లో మాత్రం సచిన్ టెండూల్కర్ కంటే ఈ ముగ్గురూ రెట్టింపు సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. టెస్టుల్లో మాస్టర్ సచిన్ 4240 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి 46 వికెట్లు పడగొట్టాడు...

66

షోయబ్ అక్తర్ తన టెస్టు కెరీర్‌లో 8143 బంతులు బౌలింగ్ చేయగా డేల్ స్టెయిన్ 18608 బంతులు బౌలింగ్ చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ 30575 బంతులు వేసి... అత్యధిక టెస్టులు ఆడిన పేసర్ల జాబితాలో ఉన్నాడు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved