- Home
- Sports
- Cricket
- నో బాల్... నో బాల్.. నో బాల్... గీత ఎక్కడుంటుందో మరిచిపోయి వచ్చారా!! ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్‌పై...
నో బాల్... నో బాల్.. నో బాల్... గీత ఎక్కడుంటుందో మరిచిపోయి వచ్చారా!! ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్‌పై...
ఐపీఎల్‌లో మిగిలిన ఫ్రాంఛైజీలతో పోలిస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ బలం బౌలింగే. 130- 140 పరుగుల స్కోరు చేసినా, ఆ లక్ష్యాన్ని కాపాడుకోగల బౌలర్లు సన్‌రైజర్స్‌లో ఉండేవాళ్లు. అయితే ఈసారి ఆ బౌలింగ్ విభాగం కూడా బలహీనమైనట్టే కనిపిస్తోంది..

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఏకంగా 210 పరుగుల భారీ స్కోరు సమర్పించారు ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు. మనోళ్ల బౌలింగ్ కారణంగా రాజస్థాన్ టాపార్డర్‌లో ఐదుగురు బ్యాటర్లు 20+ పరుగులు చేశారు...
మ్యాచ్ ఆరంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు వరుసగా నో బాల్స్ సమర్పించారు. భువీ వేసిన మొదటి ఓవర్‌లో జోస్ బట్లర్ షాట్‌కి ప్రయత్నించి క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో బాల్‌గా తేలడంతో బట్లర్ నాటౌట్‌గా తేలాడు...
ఆ తర్వాత మూడో ఓవర్‌లోనూ మరో నో బాల్ వేశాడు భువనేశ్వర్ కుమార్. ఉమ్రాన్ మాలిక్ వేసిన నాలుగో ఓవర్‌లో ఓ నో బాల్ రాగా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా నో బాల్ సమర్పించాడు. ఐదో ఓవర్లలోనే నాలుగు నో బాల్స్ వేశారు సన్‌రైజర్స్ బౌలర్లు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు వేసిన వరుస నో బాల్స్‌పై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే...