MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • ఆ ఇద్దరితో తప్ప ఎవ్వరితో మాట్లాడేవాడిని కాదు... రిషబ్ పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

ఆ ఇద్దరితో తప్ప ఎవ్వరితో మాట్లాడేవాడిని కాదు... రిషబ్ పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

ఐపీఎల్ 2021 సీజన్‌ రిషబ్ పంత్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మారిస్తే, అంతకుముందు 2020 సీజన్‌ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేలా చేసింది. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రిషబ్ పంత్, అక్కడ నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 05 2022, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

టీమిండియాలోకి ఓ సంచలనంలా దూసుకొచ్చిన రిషబ్ పంత్, ఎమ్మెస్ ధోనీతో పోలికల కారణంగా తీవ్రమైన డిప్రెషన్‌కి లోనై, మూడు ఫార్మాట్లలో చోటు కూడా కోల్పోయాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

రిషబ్ పంత్‌కి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫెయిల్ అవుతుండడంతో కెఎల్ రాహుల్‌ని వైట్ బాల్ క్రికెట్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉపయోగించుకుంది టీమిండియా... 

310

2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత ఎమ్మెస్ ధోనీ, టీమిండియాకి దూరం కావడం... రిషబ్ పంత్ పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలు, వికెట్ కీపింగ్‌లో పొరపాట్లతో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు...

410

‘నా కెరీర్‌లో అదో చాలా క్లిష్టమైన సమయం. చాలా డిప్రెషన్‌కి లోనయ్యా, ఎవ్వరితో మాట్లాడేవాడిని కాదు. నాపై వస్తున్న విమర్శలన్నింటికీ సమాధానం చెప్పడం చాలా కష్టంగా అనిపించింది...

510

అయితే నాపై నాకు నమ్మకం ఉంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా నన్ను నేను నియంత్రించుకునేవాడిని...

610

నాకు ఓ అవకాశం వస్తుంది, ఆ రోజు నేనేంటో చూపించాలని ఎదురుచూశా. అప్పుడు రోహిత్ భాయ్, మాహీ భాయ్‌లతోనే కాస్త మాట్లాడేవాడిని...

710
Rishabh Pant

Rishabh Pant

చాలా వరకూ నా ఆత్మవిశ్వాసంపైనే భరోసా ఉంచాను. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై హాఫ్ సెంచరీ చేయడం చాలా ఆత్మసంతృప్తినిచ్చింది... ఆ పరిస్థితులను ఎదుర్కోవడమే చాలా పెద్ద ఛాలెంజ్...

810

అయితే నేనెప్పుడూ హాఫ్ సెంచరీలు, సెంచరీల గురించి ఆలోచించలేదు. ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలనే ఆలోచనే నా బుర్రలో తిరుగుతూ ఉంటుంది...
 

910

అయితే క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడకుండా కంట్రోల్ చేసుకోలేదు. అయితే ఇంగ్లాండ్ సిరీస్‌లో 101 బంతుల్లో 50 పరుగులు చేసినప్పుడు నన్ను నేను షాట్స్ ఆడకుండా పూర్తిగా నియంత్రించుకున్నా...

1010

ఆ ఇన్నింగ్స్ కారణంగా నేను ఎలాంటి పరిస్థితినైనా ఫేస్ చేయగలననే నమ్మకం నాలో పెరిగింది... ’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్... 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
రిషబ్ పంత్
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved