MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Pension: రోజుకు 2 రూపాయ‌ల పొదుపుతో.. నెల‌కు రూ. 3 వేల పెన్ష‌న్‌

Pension: రోజుకు 2 రూపాయ‌ల పొదుపుతో.. నెల‌కు రూ. 3 వేల పెన్ష‌న్‌

Pension: కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది ప్ర‌ధాన మంత్రి శ్ర‌మ్‌యోగి మంధాన్ యోజ‌న ఒక‌టి. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ అందించే అవకాశం కల్పిస్తోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : May 15 2026, 09:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2019లో ప్రారంభమైన కేంద్ర పథకం
Image Credit : Getty

2019లో ప్రారంభమైన కేంద్ర పథకం

అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్ల వయస్సు పూర్తయ్యాక లబ్ధిదారులకు కనీసం రూ.3,000 నెలవారీ పెన్షన్ అందిస్తుంది. ఈ పథకం ముఖ్యంగా రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగాలు చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా మారింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఇప్పటికే 46 లక్షల మందికి పైగా నమోదు
Image Credit : Getty

ఇప్పటికే 46 లక్షల మందికి పైగా నమోదు

కేంద్ర కార్మిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 2021 నవంబర్ 25 నాటికి ఈ పథకంలో సుమారు 45.77 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారు. దీని ద్వారా ఈ పథకానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
ఫ్యాన్ క్లీన్ చేయ‌డానికి కుస్తీలు ప‌డుతున్నారా.? ఇదొక్క‌టి ఉంటే చాలు, మీ ప‌ని చాలా సులువు
Related image2
Post office: జీరో రిస్క్‌, గ్యారెంటీ రిట‌ర్న్స్‌.. రూ. ల‌క్ష పెట్టుబ‌డిపై రూ. 23 వేల వ‌డ్డీ
35
రోజుకు రూ.2 పొదుపుతో రూ.3,000 పెన్షన్
Image Credit : Gemini AI

రోజుకు రూ.2 పొదుపుతో రూ.3,000 పెన్షన్

ఈ పథకంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. కొంతమంది రోజుకు రూ.2 వరకు సేవ్ చేసినా ఈ స్కీమ్‌లో భాగం కావచ్చు. 18 ఏళ్ల వయస్సు ఉంటే నెలకు రూ.55 చెల్లించాలి. 19 ఏళ్ల వారికి నెలకు రూ.100, 40 ఏళ్ల వారికి నెలకు రూ.200 వరకు చెల్లించాలి. వ్యక్తి వయస్సును బట్టి మొత్తం మారుతుంది.

45
లబ్ధిదారుడు మరణిస్తే కుటుంబానికి ప్రయోజనం
Image Credit : Getty

లబ్ధిదారుడు మరణిస్తే కుటుంబానికి ప్రయోజనం

ఈ పథకంలో మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. పెన్షన్ ప్రారంభమయ్యే ముందు లబ్ధిదారుడు మరణిస్తే, అతని భార్య లేదా భర్తకు పెన్షన్‌లో 50 శాతం మొత్తాన్ని అందిస్తారు. దీంతో కుటుంబానికి కూడా కొంత ఆర్థిక భరోసా ఉంటుంది.

55
ఈ స్కీమ్ ఎవరికి ఎక్కువ ఉపయోగం?
Image Credit : Getty

ఈ స్కీమ్ ఎవరికి ఎక్కువ ఉపయోగం?

ఈ పథకం ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు కూలీలు, డ్రైవర్లు, ఇంటి పనిమనుషులు, చెప్పులు కుట్టేవారు, టైలర్లు, ఆటో, రిక్షా డ్రైవర్లు, చిన్న వ్యాపార కార్మికులకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరికి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Price: అస‌లు సినిమా ముందుందా.? పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు చుక్క‌లు చూపించ‌నున్నాయా?
Recommended image2
Today Gold Rate: పసిడి దిగుమతులపై కేంద్రం పరిమితులు..ఒక్కరోజులో కుప్పకూలిపోయిన బంగారం ధరలు
Recommended image3
Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !
Related Stories
Recommended image1
ఫ్యాన్ క్లీన్ చేయ‌డానికి కుస్తీలు ప‌డుతున్నారా.? ఇదొక్క‌టి ఉంటే చాలు, మీ ప‌ని చాలా సులువు
Recommended image2
Post office: జీరో రిస్క్‌, గ్యారెంటీ రిట‌ర్న్స్‌.. రూ. ల‌క్ష పెట్టుబ‌డిపై రూ. 23 వేల వ‌డ్డీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved