చదువు మధ్యలోనే ఆపేసిన ఈ 22 ఏళ్ల యువకుడు.. ఇప్పుడు టి వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు..

First Published Mar 19, 2021, 12:38 PM IST

మీరు జీవితంలో భిన్నంగా ఏదైనా చేయాలనే సంకల్పం మీకు ఉంటే అప్పుడు ఏది అసాధ్యం కాదు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫుల్ బిల్లూర్ ఈ విషయాన్ని రుజువు చేశారు.