MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • హై స్పీడ్ డేటా అందించే టాప్‌ నెట్వర్క్ అదే.. మరి మీ సెల్‌ఫోన్‌లో ఆ సిమ్ ఉందా?

హై స్పీడ్ డేటా అందించే టాప్‌ నెట్వర్క్ అదే.. మరి మీ సెల్‌ఫోన్‌లో ఆ సిమ్ ఉందా?

హైదరాబాద్‌లో ఉంటున్న వారు హై స్పీడ్ డేటా, హై స్పీడ్ వాయిస్ కాల్ నెట్వర్క్ కావాలనుకుంటే అర్జెంట్‌గా ఈ నెట్వర్క్ సిమ్ వాడండి. ట్రాయ్ ఇచ్చిన నివేదిక ప్రకారం హైదరాబాద్ లో హై స్పీడ్ డేటా, వాయిస్ కాల్ సౌకర్యాన్ని అందిస్తున్న నెట్వర్క్ లలో టాప్ లో ఉన్నది ఆ టెలికాం కంపెనీయేనట. ఆ నెట్వర్క్ ఏంటో తెలుసుకుందామా? 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 16 2025, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో డేటా ఉపయోగించని వారు ఉండరు. ఇంటర్నెట్ అవసరం కూడా అలా పెరిగిపోయింది. ఇంటర్నెట్ సౌకర్యం స్లోగా ఉన్నా సర్దుకుపోయే పరిస్థితి వినియోగదారుల్లో లేదు. ఇప్పుడంతా హై స్పీడ్ డేటా అవసరం. కొంచెం సేపు సర్వర్ బిజీ వచ్చిందంటే అనేక రంగాలు రూ.కోట్లలో నష్టపోతాయి. అందుకే ప్రజలకు, ప్రభుత్వానికి కూడా హై స్పీడ్ డేటా ఇచ్చే నెట్వర్క్‌లే కావాలి.

అలా హైదరాబాద్ లో హై స్పీడ్ డేటా అందిస్తున్న నెట్వర్ ఏంటో తెలుసా?  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

హైదరాబాద్‌లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్‌గా రిలయన్స్ జియో అవతరించింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెలికాం సంస్థలను జియో వెనక్కి నెట్టింది. ఇటీవల TRAI నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT)లో  జియో తన బలమైన మొబైల్ నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. మిలియన్ల మంది వినియోగదారులకు అత్యుత్తమ డిజిటల్ సేవలను అందించడంలో జియో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. 

35

ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4G నెట్‌వర్క్‌లో 240.66 Mbps సగటు డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. నగరంలోని అన్ని ఆపరేటర్లలో ఇదే అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్‌లు వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్‌లోడ్‌లు, అంతరాయం లేని బ్రౌజింగ్‌ను ఆస్వాదిస్తున్నారు.

 

45

ఈ ఫలితాలు..  జియోను అధిక డౌన్‌లింక్ వేగం, తక్కువ లేటెన్సీ కలిగిన ఉత్తమ నెట్‌వర్క్‌గా నిలబెట్టాయి. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి రియల్ టైమ్ అప్లికేషన్‌ల వినియోగాన్ని పెంచింది. మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు చాలా మెరుగ్గా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, అతి తక్కువ కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్ స్పష్టత  అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది. 

55

హైదరాబాద్ అంతటా విస్తృత ప్రాంతాన్ని కవర్ చేసిన ఈ డ్రైవ్ టెస్ట్ ఫలితాలు జియోను అత్యుత్తమ ఆపరేటర్‌గా నిలబెట్టాయి. హై-డెఫినిషన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసినా, HD నాణ్యత వాయిస్ కాల్‌లు చేసినా లేదా రియల్-టైమ్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేసినా, హైదరాబాద్‌లోని మొబైల్ వినియోగదారులకు బెస్ట్ చాయిస్ గా  జియో ముందంజలో ఉంటుంది.

హైదరాబాద్ లో మీరు గాని బెస్ట్ నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకుంటే జియో నెట్వర్క్ ఉపయోగించుకోవడం మంచిది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ టెలికాం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
EPFO: ఏటీఎంలలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు: ఎప్పటి నుంచో తెలుసా?
Recommended image2
Honda Activa 7G: సిటీ అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ హోండా ఆక్టివా 7G: ఫీచర్స్ ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved