MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బ‌స్సులో సీటు దొర‌క్క‌పోయినా, క్యూ లైన్లో నిల‌బ‌డ్డా.. ఈ మ‌డ‌త పెట్టే కుర్చీ ఉంటే బిందాస్

బ‌స్సులో సీటు దొర‌క్క‌పోయినా, క్యూ లైన్లో నిల‌బ‌డ్డా.. ఈ మ‌డ‌త పెట్టే కుర్చీ ఉంటే బిందాస్

Foldable Stool: బ‌స్సులో సీటు దొర‌క్క‌పోతే ఏం చేస్తాం ఏముంది నిల‌బ‌డి ప్ర‌యాణం చేస్తాం అంటారా.? అయితే ఈ కుర్చీ ఉంటే అలాంటి టెన్ష‌న్ ఉండ‌దు. Qiguet Upgraded XXL Collapsible Stool పేరుతో అందుబాటులో ఉన్న ఈ ఫోల్డ‌బుల్ కుర్చీ వివ‌రాలు.

2 Min read
Author : Narender Vaitla
| Updated : Aug 03 2026, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బలమైన నిర్మాణం..
Image Credit : Amazon.in, GeminiAI

బలమైన నిర్మాణం..

ఈ ఫోల్డింగ్ స్టూల్‌ను అధిక నాణ్యత కలిగిన పాలీప్రొపిలీన్ (PP) మెటీరియల్‌తో తయారు చేశారు. సాధారణ మోడళ్లతో పోలిస్తే ఇది మరింత బలంగా ఉంటుంది. గరిష్ఠంగా సుమారు 400 కిలోల వ‌ర‌కు బ‌రువును మోయ‌గ‌ల‌ద‌ని కంపెనీ చెబుతోంది. ఫిష్-స్కేల్ డిజైన్‌తో పాటు బలమైన లాకింగ్ వ్యవస్థను ఉపయోగించడం వల్ల స్టూల్ మరింత స్థిరంగా ఉంటుంది. అడుగుభాగంలో 12 యాంటీ-స్లిప్ సిలికాన్ ప్యాడ్లు ఉండటంతో నేలపై జారిపోయే ప్రమాదం ఉండ‌దు. ధ‌ర విష‌యానికొస్తే ఈ స్టూల్ ధ‌ర అమెజాన్‌లో రూ. 533కి అందుబాటులో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎత్తు మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు
Image Credit : Amazon.in

ఎత్తు మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు

ఈ స్టూల్‌లో 12 స్థాయిల ఎత్తు సర్దుబాటు సౌకర్యం ఉంది. కనిష్ఠంగా 3 అంగుళాల నుంచి గరిష్ఠంగా 20.3 అంగుళాల వరకు ఎత్తును మార్చుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తమకు అనుకూలమైన ఎత్తులో ఉపయోగించుకోవచ్చు. సాధారణ ఫోల్డింగ్ స్టూల్‌లతో పోలిస్తే దీని సీటు వెడల్పు కూడా ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సౌకర్యం లభిస్తుంది.

Related Articles

Related image1
ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒకే బిల్డింగ్.. మీ సొంతింటి క‌ల నిజం చేసుకునేందుకు ఇదో బెస్ట్ ఆప్ష‌న్‌
Related image2
Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న స‌న్న‌బియ్యం పాట‌.. నెల రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్
35
ఒక్క సెకనులో ఓపెన్.. భద్రత కోసం ప్రత్యేక లాక్
Image Credit : Amazon.in

ఒక్క సెకనులో ఓపెన్.. భద్రత కోసం ప్రత్యేక లాక్

ఈ మోడల్‌లో ట్రిపుల్ స్టెయిన్‌లెస్ స్టీల్ స్ప్రింగ్ సిస్టమ్ ఉండటంతో స్టూల్‌ను ఒక్క సెకనులోనే ఓపెన్ చేయవచ్చు లేదా మడత పెట్టవచ్చు. అదనంగా సేఫ్టీ లాక్ కూడా అమర్చారు. ఇది ఉపయోగిస్తున్న సమయంలో స్టూల్ అనుకోకుండా మడత పడకుండా కాపాడుతుంది. ఈ ఫీచర్ వల్ల భద్రత మరింత పెరుగుతుంది.

45
ఎన్నో అవసరాలకు ఉపయోగం
Image Credit : Amazon.in

ఎన్నో అవసరాలకు ఉపయోగం

ఈ ఫోల్డింగ్ స్టూల్‌ను అనేక సందర్భాల్లో ఉపయోగించవచ్చు. క్యాంపింగ్, ఫిషింగ్, గార్డెనింగ్, బార్బెక్యూ పార్టీలు, ట్రెక్కింగ్, లైవ్ ఈవెంట్లు, బస్, మెట్రో లేదా రైల్వే స్టేషన్లలో వేచి ఉండే సమయంలో, ఇంటి పనులు, రిపేర్ పనులు పిక్నిక్‌లు, కుటుంబ వేడుకలు ఇలా ఎక్కడైనా కూర్చోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

55
తేలికగా తీసుకెళ్లొచ్చు..
Image Credit : Amazon.in

తేలికగా తీసుకెళ్లొచ్చు..

ఈ స్టూల్‌కు క్యారీ హ్యాండిల్తో పాటు షోల్డర్ స్ట్రాప్ కూడా ఇచ్చారు. దీంతో చేతిలో పట్టుకుని లేదా భుజానికి వేసుకుని సులభంగా తీసుకెళ్లవచ్చు. ఉపయోగించే సమయంలో స్ట్రాప్‌ను మడత పెట్టి ఉంచే వీలూ ఉంది. ఈ స్టూల్‌ను పాలీప్రొపిలీన్ (PP)తో త‌యారు చేశారు. దీని బ‌రువు సుమారు 1.6 కిలోలు ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేసే వారు, క్యాంపింగ్ లేదా ఫిషింగ్‌కు వెళ్లే వారు, తేలికగా తీసుకెళ్లగలిగే బలమైన స్టూల్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Recommended image2
D Mart: డీమార్ట్‌లో మీరు తయారు చేసిన వస్తువులు అమ్మాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Recommended image3
Treadmill: ఇది సామాన్యుడి ట్రెడ్‌మిల్‌.. ఇక‌పై ఎంచ‌క్కా ఇంట్లోనే వాకింగ్ చేసుకోవ‌చ్చు
Related Stories
Recommended image1
ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒకే బిల్డింగ్.. మీ సొంతింటి క‌ల నిజం చేసుకునేందుకు ఇదో బెస్ట్ ఆప్ష‌న్‌
Recommended image2
Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న స‌న్న‌బియ్యం పాట‌.. నెల రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved