MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas : కేవలం రూ.4000 పెట్టుబడి... ఇంట్లోనే ఈ బిజినెస్ చేశారో 80 శాతం లాభమే..!

Business Ideas : కేవలం రూ.4000 పెట్టుబడి... ఇంట్లోనే ఈ బిజినెస్ చేశారో 80 శాతం లాభమే..!

Business Ideas :  మీరు ఇంట్లోనే ఏదైనా వ్యాపారం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉందా..? ఏం పర్లేదు… కేవలం రూ.4000 పెట్టుబడితో అద్భుతమైన బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. అదేంటో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 27 2026, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బిజినెస్ ఐడియా..
Image Credit : AI Generated

బిజినెస్ ఐడియా..

Business Ideas : ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల మాదిరిగానే హోమ్ బిజినెస్ లకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు కాదు ఎప్పట్నుంచో ఇంటిపట్టునే ఉంటూ చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసే కల్చల్ మనకుంది. కిరాణా షాపుల నుండి బట్టలు కుట్టడం, అల్లికలు వంటివి ఇలాంటి బిజినెస్ లే. 

అయితే మహిళలు ఇంట్లో బట్టలు కుట్టడం ఈజీ పని అనుకుంటాం... కానీ అందులో శారీరక శ్రమ ఎంతో ఉంటుంది. ఇలాంటి శ్రమ లేకుండానే మహిళలు సింపుల్ గా బట్టలు కుట్టి డబ్బులు సంపాదించవచ్చు. తెలివిగా మార్కెట్ చేసుకోగలిగితే సొంతంగా బ్రాండ్ ను క్రియేట్ చేసుకుని మార్కెట్ లో అద్భుతాలు చేయవచ్చు. ఇంతకూ శ్రమలేకుండా బట్టలు కుట్టడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

23
కేవలం రూ.4000 పెట్టుబడితో సూపర్ బిజినెస్...
Image Credit : Amazon Website

కేవలం రూ.4000 పెట్టుబడితో సూపర్ బిజినెస్...

దుస్తుల వ్యాపారం... భారతదేశంలో అత్యంత లాభదాయకమైన బిజినెస్ లలో ఒకటి. మనిషి భూమిపై జీవించినంత కాలం బట్టలకు డిమాండ్ తగ్గదు... కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్. అయితే ఇటీవల కాలంలో మెషిన్లతో తయారుచేసే దుస్తులకంటే చేతితో ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులకు డిమాండ్ పెరుగుతోంది. చేతితో తయారుచేసిన చాలా యూనిక్ గా, వ్యక్తిగతంగా ఉంటాయి కాబట్టి ఇష్టపడుతున్నారు... ఇలాంటి బిజినెస్ చేయాలనుకునేవారికి అద్భుత అవకాశమిది.

కేవలం 4000 మిషిన్ కొనుగోలుచేసి ఇంట్లో ఉంటూనే మంచి లాభాలతో కూడిన బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. అమెజాన్ లేదా ఇతర ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ లో చిన్నచిన్న అల్లికల మిషన్లు లభిస్తున్నాయి. వీటితో అచ్చం చేతితో అల్లినట్లుగా ఉండే దుస్తులను రూపొందించవచ్చు. ఫ్యాక్టరీల్లో తయారయ్యే దుస్తులకంటే చేతితో తయారుచేసిన క్లాత్స్ నే ప్రజలు ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ బిజినెస్ సక్సెస్ కావడం ఖాయం... మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

Related Articles

Related image1
Business Ideas: మీకు ఖాళీ స్థలం ఉందా? ఉన్న ఊరిలోనే ల‌క్ష‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. డ‌బ్బే డ‌బ్బు..
Related image2
AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!
33
ఇలా స్టార్ట్ చేయండి...
Image Credit : gemini AI

ఇలా స్టార్ట్ చేయండి...

ఈ అల్లికల మిషన్ తో ఒకేసారి పెద్దపెద్ద దుస్తులను పర్పెక్ట్ తయారుచేయలేం. కాబట్టి ప్రారంభంలో చిన్నచిన్నవి అంటే బేబీ క్లాత్స్, గ్లవ్స్ లు, పెంపుడు జంతువుల దుస్తులతో ప్రాక్టీస్ చేయవచ్చు. ఒక స్వెటర్ లేదా మరేదైనా చిన్న దుస్తులు తయారుచేయడానికి దారం, ఇతర ముడిసరుకులకు రూ.200 నుండి రూ.300 ఖర్చు అవుతుంది అనుకుందాం. అయితే హ్యాండ్ మేడ్ లా కనిపించే వీటిని రూ.600 నుండి 700 అమ్మవచ్చు... 80 శాతం వరకు కూడా నెట్ మార్జిన్ ఉంటుంది.

ఈ బిజినెస్ తక్కువ పెట్టుబడితో కూడుకున్నది కాబట్టి పెద్దగా రిస్క్ ఉండదు. నిబద్దత, నిలకడ ఉండే బ్రాండ్ వాల్యూ పెంచుకోవచ్చు.. మీరు ఉపాధి పొందడమే కాదు మరికొందరికి కూడా ఉపాధి కల్పించవచ్చు. ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం... మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నట్లయితే ఈ బిజినెస్ట్ స్టార్ట్ చేయండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
మహిళలు
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: బంగారం కొన‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మా.? తాజా ధ‌ర‌లు చూస్తే ఒప్పుకోవాల్సిందే
Recommended image2
SIP Investment Tips : నెలకు రూ. 5,000 పెట్టుబడితో రూ. 6 కోట్ల సంపద ఎలా బాసూ?
Recommended image3
గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి.? గోల్డ్ లోన్‌కి దీనికి తేడా ఏంటి.? లాభాలు ఏంటి.?
Related Stories
Recommended image1
Business Ideas: మీకు ఖాళీ స్థలం ఉందా? ఉన్న ఊరిలోనే ల‌క్ష‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. డ‌బ్బే డ‌బ్బు..
Recommended image2
AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved