MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Aadhaar Update: ఆధార్ యూజర్లకు తీరనున్న కష్టాలు..కొత్త మార్పులు తీసుకొచ్చిన కేంద్రం

Aadhaar Update: ఆధార్ యూజర్లకు తీరనున్న కష్టాలు..కొత్త మార్పులు తీసుకొచ్చిన కేంద్రం

Aadhaar Update: ఇకపై ఆధార్ కార్డు యూజర్లకు కష్టాలు తప్పనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 5 ముఖ్యమైన అప్ డేట్స్ తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ కొత్త మార్పులు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

1 Min read
Author : Nandini Arava
Published : Oct 02 2026, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్
Image Credit : Freepik

ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్

ఇకపై ఆధార్ కార్డు యూజర్లకు కష్టాలు తప్పనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 5 ముఖ్యమైన అప్ డేట్స్ తీసుకొచ్చింది. కేంద్రం, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాయి. ఆధార్ సేవలను మరింత వేగంగా, సులభంగా మార్చేందుకు UIDAI ఐదు కీలక మార్పులు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్
Image Credit : Asianet News

ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్

గతంలో రేషన్ షాపుల్లో వేలిముద్రలు పడక చాలామంది ఇబ్బంది పడేవారు. అయితే ఆ కష్టాలు తీరనున్నాయి. వేలిముద్రలకు బదులుగా 'ఫేస్ వెరిఫికేషన్' ద్వారా కూడా ప్రజలు రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఇది చాలా ఈజీ కూడాను. ముసలివాళ్లు, పనులకెళ్లే వాళ్ల వేలిముద్రలు పడక నానా అవస్థలు పడేవారు. ఇకపై ఆ టెన్షన్ ఉండదు.

36
ఆధార్ కేంద్రాల్లో టోకెన్ సిస్టమ్
Image Credit : Getty

ఆధార్ కేంద్రాల్లో టోకెన్ సిస్టమ్

దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాల్లో రద్దీని తగ్గించేందుకు అధికారులు కొత్త టోకెన్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు.

46
సంస్థలకు సులభమైన అథెంటికేషన్
Image Credit : Getty

సంస్థలకు సులభమైన అథెంటికేషన్

తక్కువ స్థాయి వెరిఫికేషన్ అవసరమైన సంస్థల కోసం UIDAI కొత్తగా AUA, KUA ఫ్రేమ్‌వర్క్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా ఆయా సంస్థలు ఆధార్ అథెంటికేషన్ సిస్టమ్‌తో చాలా సులభంగా అనుసంధానం కావచ్చు.

56
SWIK పోర్టల్ 2.0
Image Credit : Facebook

SWIK పోర్టల్ 2.0

ప్రభుత్వేతర సంస్థలు (NGOs) ఆధార్ అథెంటికేషన్ అనుమతులు పొందేందుకు 'SWIK 2.0' అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను అధికారులు ప్రారంభించారు. దీని ద్వారా దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం అవుతుంది.

66
వెబ్‌సైట్, మరిన్ని భాషలు
Image Credit : Twitter

వెబ్‌సైట్, మరిన్ని భాషలు

UIDAI తన అధికారిక వెబ్‌సైట్‌ను కొత్త డిజైన్‌తో అప్‌డేట్ చేసింది. ఇందులో స్క్రీన్ రీడర్, మెరుగైన ఫాంట్ సదుపాయాలను చేర్చారు. ప్రస్తుతం 13 భాషల్లో ఉన్న ఈ వెబ్‌సైట్ సేవలను త్వరలోనే 23 భాషలకు విస్తరించనున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
భారత దేశం
ప్రభుత్వ పథకాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas : ఏ బిజినెస్, ఎక్కడ పెడితే లాభాలు వస్తాయో తెలుసా?
Recommended image2
Gold Price Crash : ఈ దసరాకి గోల్డ్ కొనాలని రెడీ అవుతున్నారా? మళ్లీ దిగొచ్చిన బంగారం ధర
Recommended image3
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 16 రోజులు హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదిగో
Related Stories
Recommended image1
River : ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం.. ఎక్కడుందో తెలుసా?
Recommended image2
Success Story: ఉద్యోగం కాదని వ్యవసాయంలోకి MBA గ్రాడ్యుయేట్..బీడుభూమిని సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved