ఏదైనా కొత్త బిజినెస్ మొదలుపెట్టే ముందు, దాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలనేది కచ్చితంగా తెలుసుకోవాలి.
సిటీల్లోని ట్రాఫిక్ సిగ్నల్స్, హైవేల పక్కన లేదా కార్పొరేట్ ఆఫీసుల దగ్గర ఈ బిజినెస్ పెడితే మంచి గిరాకీ ఉంటుంది.
కోర్టులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టుపక్కల ఆన్‌లైన్ సెంటర్లు లేదా జిరాక్స్ షాపులు పెడితే బాగా నడుస్తాయి.
బస్టాండ్లు, కాలేజీలు, ఆఫీసులు, మార్కెట్ల లాంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో హోటల్స్ పెడితే మంచి లాభాలు వస్తాయి.
కార్ వాష్ సర్వీస్ సెంటర్లు లేదా జనాలు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల్లో సెలూన్ పెడితే బిజినెస్ బాగుంటుంది.
మార్కెట్లు, గుడులు, రైల్వే లేదా బస్టాండ్ల లాంటి రద్దీ ప్రాంతాల్లో పెయిడ్ పార్కింగ్ సర్వీస్ ప్రారంభిస్తే మంచి ఆదాయం వస్తుంది.
ఇన్‌స్టా ద్వారా వీళ్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే మతిపోవాల్సిందే..!
Ginger Tea: పక్కా కొలతలతో బెస్ట్ అల్లం టీ..చివరి గుటక వరకు అదే రుచి
Jio vs Airtel : రెండిట్లోనూ రూ.199 రీచార్జ్ ప్లాన్.. ఏది బెస్ట్?
Business Idea : రూ.10తో రూ.500 సంపాదన..! లక్ కలిసొచ్చి క్లిక్ అయ్యిందో