MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 4 రాశులవారు బయటకు చాలా స్వీట్‍గా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం వేరు!

Zodiac Signs: ఈ 4 రాశులవారు బయటకు చాలా స్వీట్‍గా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం వేరు!

సాధారణంగా కొందరు వ్యక్తులు బయటకు చాలా సాఫ్ట్ గా, నవ్వుతూ, ఎవరికీ బాధ కలిగించకుండా మాట్లాడుతుంటారు. కానీ లోపల మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి లక్షణాలు కొన్ని రాశులవారిలో ఎక్కువగా కనిపిస్తాయట. ఆ రాశులేవో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 23 2026, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బయటకు ఒకలా, లోపల మరోలా ఉండే రాశులు
Image Credit : Grok

బయటకు ఒకలా, లోపల మరోలా ఉండే రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో వ్యక్తి స్వభావం ఒక్కోలా ఉంటుంది. కొందరు బయటకు చాలా మృదువుగా, నవ్వుతూ, అందరితో కలిసిపోతూ ఉంటారు. కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తూ, పరిస్థితులను అంచనా వేస్తూ, అవసరానికి తగ్గట్టుగా ప్రవరిస్తుంటారు. పండితుల ప్రకారం ఇది గ్రహాల ప్రభావంతో వచ్చే వ్యక్తిత్వ లక్షణం. మరి అలాంటి స్వభావం ఏ రాశులవారిలో ఎక్కువగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశి వారు బయటకు చాలా ఫ్రెండ్లీగా, సరదాగా ఉంటారు. ఎవరితో అయినా త్వరగా కలిసిపోతారు, మంచి మాటలు మాట్లాడతారు. కానీ లోపల మాత్రం వారు చాలా గమనించే స్వభావం కలిగి ఉంటారు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏం చెప్పాలి అన్నది వీరికి బాగా తెలుసు. వీరు చాలా స్మార్ట్ ‌గా ప్లాన్ చేస్తారు. తెలివిగా వ్యవహరిస్తారు.

35
కన్య రాశి
Image Credit : Asianet News

కన్య రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కన్య రాశి వారు బయటకు చాలా సింపుల్‌గా, ఇతరులకు సహాయపడే వారిలా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తారు. చిన్న విషయాన్నీ కూడా వదిలిపెట్టకుండా ఆలోచిస్తారు. దేనివల్ల వారికి లాభమో అదే పని చేస్తారు. ఈ రాశివారు ఎప్పుడు ఏం చేయాలి అన్నది ముందే ప్లాన్ చేసుకుంటారు. 

45
తుల రాశి
Image Credit : Asianet News

తుల రాశి

తుల రాశి వారు చాలా స్వీట్‌గా, మృదువుగా మాట్లాడుతారు. అందరితో మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటారు. కానీ నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. బయటకు ఏమీ తెలియనట్టుగా కనిపించినా, లోపల మాత్రం తమకు ఏది మంచిదో బాగా ఆలోచిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరు బయటకు కనిపించేంత సింపుల్‌గా, అమాయకంగా ఉండరు.

55
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు చాలా సైలెంట్‌గా, లోతుగా ఆలోచించే వారు. బయటకు చాలా కూల్‌గా, ఎమోషన్స్ చూపించకుండా ఉంటారు. కానీ లోపల మాత్రం చాలా స్ట్రాంగ్ ఆలోచనలు, ప్లాన్స్ ఉంటాయి. వీరు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించేవరకు వదిలి పెట్టరు. అందుకే వీరి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు అస్సలు అర్థం కాదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
May Astrology Predictions: మే నెలలో అదృష్టం అంతా ఈ 5 రాశులదే.. మట్టిని ముట్టినా బంగారమే!
Recommended image2
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved