MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది

Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది

Ketu Sanchar:జోతిష్య శాస్త్రంలో పాప గ్రహమైన కేతువు తన నక్షత్రాన్ని మార్చుకుంటోంది. ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. కేతు గ్రహం ఎప్పుడూ కష్టాలే తెస్తుందని అనుకుంటారు. ఈసారి కేతువు నాలుగు రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 08 2026, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేతు నక్షత్రం, పాదం మార్పు..
Image Credit : Asianet News

కేతు నక్షత్రం, పాదం మార్పు..

జోతిష్య శాస్త్రంలో కేతువును రహస్య గ్రహం పరిగణిస్తారు. ఈ గ్రహ ప్రభావం మొదలైతే... జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అంతేకాదు.. ఈ గ్రహం ఎప్పుడూ వక్ర స్థితిలోనే ప్రయాణిస్తూ ఉంటుంది. అలాంటి ఈ గ్రహం తన నక్షత్రాన్ని, స్థానాన్ని మార్చుకుంటోంది. జూన్ 30న కేతువు మాఘ నక్షత్రంలోని రెండో పాదాంలోకి అడుగుపెడుతుంది. మరి.. దీని ప్రభావం ఏ రాశులపై పడనుంది? వారి జీవితం ఎలా మారనుందో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి..
Image Credit : Pixabay

మేష రాశి..

మేష రాశివారి కి ఈ షమయంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది.అప్పుల బాధ కూడా తీరుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు చేపడతారు. పనిలో వీరి సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. మంచి ప్రశంసలు అందుకుంటారు. ఏ పని మొదలుపెట్టినా విజయం అందుకునే అవకాశం ఉంది.వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకుంటే చాలు..గొప్ప స్థాయికి చేరుకుంటారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు.. ఎవరైనా వీళ్ల మాయలో పడైపోవాల్సిందే
Related image2
Planet Movement: రాసి పెట్టుకోండి.. 12ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశులకు లక్కే లక్కు..!
35
సింహ రాశి..
Image Credit : Pixabay

సింహ రాశి..

కేతువు అడుగుపెడుతున్నది మాఘ నక్షత్రంలోకి. ఈ నక్షత్రానికి సింహ రాశి అధిపతి. అందుకే కేతువు నక్షత్ర మార్పు... సింహ రాశివారి జీవితంలోకి ఊహించని ప్రయోజనాలు మోసుకురానుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచి కాంట్రాక్టులు, ప్రాజెక్టులు చేసి.. గొప్ప లాభాలు అందుకుంటారు. అందరి దృష్టి మీపై పడుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు. కాస్త తెలివిగా పనులు చేస్తే... అదృష్టం రెట్టింపు అవుతుంది.

45
 వృశ్చిక రాశి..
Image Credit : Getty

వృశ్చిక రాశి..

కేతువు నక్షత్ర మార్పు.. వృశ్చిక రాశివారికి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. జూన్ 30 తర్వాత కష్టాలన్నీ తీరిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో గతంలో డబ్బులు పెట్టి ఉంటే.... ఇప్పుడు రెట్టింపు లాభాలు చూస్తారు. దీని వల్ల ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఊహించని రీతిలో చేతికి డబ్బు అందుతుంది.

55
కుంభ రాశి..
Image Credit : Pixabay

కుంభ రాశి..

కేతువు ఈసారి కుంభ రాశి తలరాతను కూడా మార్చనుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్న కుంభ రాశి వారికి మే 30 తర్వాత ఆర్థికంగా కలిసిరానుంది.చేసే ప్రతి పనిలోనూ మంచి లాభాలు అందుకుంటారు. చేసే ప్రతి పనిలోనూ లాభాలు అందుకుంటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లైఫ్ ఒక్కసారిగా ఆనందంగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Kaala Sarpa Yogam: కాల సర్పయోగం వల్ల 14 రోజుల పాటు ఈ 3 రాశుల వారికి విపరీతమైన టెన్షన్లు
Recommended image3
Birth star: అంబానీ పుట్టిన నక్షత్రం ఇది, వీరిని ఓడించడం అంత సులభం కాదు
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు.. ఎవరైనా వీళ్ల మాయలో పడైపోవాల్సిందే
Recommended image2
Planet Movement: రాసి పెట్టుకోండి.. 12ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశులకు లక్కే లక్కు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved