MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే

Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే

Numerology:  జ్యోతిష్యంలో న్యూమరాలజీ  ఒక భాగం.  కొన్ని తేదీల్లో పుట్టిన వారికి త్వరగా అదృష్టం దక్కుతుంది. వీరు చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు తమ సొంత సంపాదనతో కొనే యోగం ఉంది. . ఆ తేదీలు ఏవో ఇక్కడ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 08 2026, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాడిక్స్ సంఖ్య 1
Image Credit : AI Generated

రాడిక్స్ సంఖ్య 1

ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. వీరిపై సూర్యుడి ప్రభావం ఎక్కువ.  అందుకే వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అలాగే ఏదైనా సాధించే పట్టుదల ఎక్కువ.  ఈ తేదీల్లో పుట్టిన వారు సొంత కృషితోనే ఎదుగుతారు. వీరికి ముప్పై ఏళ్ల వయసు వచ్చేసరికి సొంత ఇల్లు, కారు కొనే యోగం ఉంది.  వీరు కొనే ఇల్లు కూడా  కాస్త లగ్జరీగా ఉండాలని కోరుకుంటారు. అనుకున్నట్లే వీరు అలాంటి ఇల్లే కొంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాడిక్స్ సంఖ్య 5
Image Credit : AI Generated

రాడిక్స్ సంఖ్య 5

ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీలలో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 5. ఈ సంఖ్యకు అధిపతి బుధ గ్రహం. అందుకే ఈ తేదీలలో పుట్టిన వారు చాలా తెలివైనవారిగా ఉంటారు. వీరు వ్యాపారంలో రాణిస్తారు. డబ్బును నిర్వహించడం, పెట్టుబడులు సరైన పద్ధతిలో పెట్టడం వీరికి బాగా తెలుసు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ లేదా సొంత వ్యాపారం ద్వారా వీరు వేగంగా డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బుతోనే కారు, ఇల్లు కొంటారు. 

34
రాడిక్స్ సంఖ్య 6
Image Credit : Getty

రాడిక్స్ సంఖ్య 6

ఏ నెలలోనైనా 6, 15, 24 పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 6.  దీనికి అధిపతి శుక్రుడు.  అందుకే వీరికి శుక్రుడి పూర్తి అనుగ్రహం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి చిన్న వయసులోనే వాహన యోగం, సౌకర్యవంతమైన ఇల్లు యోగం ఉంటాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా కూడా పెళ్లి తర్వాత లేదా 28 ఏళ్లు దాటిన తర్వాత వీరి అదృష్టం వికసిస్తుంది. లగ్జరీ కారు, ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది.

44
రాడిక్స్ సంఖ్య 9
Image Credit : Getty

రాడిక్స్ సంఖ్య 9

ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీలలో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 9.  దీని అధిపతి కుజ గ్రహం. వీరికి ధైర్యం, సాధించాలనే పట్టుదల ఉంటాయి. జ్యోతిషశాస్త్రంలో భూమికి అధిపతి కుజుడు. అందుకే వీరికి భూమి, ఇల్లు కొనే యోగం ఉంది.  పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా వీరికి దక్కే అవకాశం ఉంది. అలాగే స్పోర్ట్స్ కార్లు కొనవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved