MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!

Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!

Vipareeta Rajyogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రేపు (జూన్ 9న) అత్యంత శక్తివంతమైన విపరీత రాజయోగం ఏర్పడనుంది. ఈ అసాధారణ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఆస్తి, ఉద్యోగం, డబ్బు విషయాల్లో తిరుగుండదు. మరి ఆ అదృష్ట రాశులేవో చూద్దామా

2 Min read
Author : Kavitha G
Published : Jun 08 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విపరీత రాజయోగంతో అదృష్టం పొందే రాశులు
Image Credit : Chat gpt

విపరీత రాజయోగంతో అదృష్టం పొందే రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని శక్తివంతమైన, అరుదైన గ్రహ యోగాలు, వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. జూన్ 9న అత్యంత శక్తివంతమైన విపరీత రాజయోగం ఏర్పడనుంది. బుధుడు, గురువు, శని గ్రహాలు తమ జన్మస్థానం నుంచి 4, 8, 12 వ స్థానాల్లోకి మారడం వల్ల ఈ విపరీత రాజయోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ రాజయోగం వల్ల లాభం పొందే రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్కాటక రాశి
Image Credit : AI

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం చాలా శుభప్రదంగా ఉండనుంది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం కావచ్చు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. విదేశీ ప్రయాణం లేదా విదేశీ ఉద్యోగం చేయాలనే మీ కల నెరవేరవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. పాత అప్పులు తిరిగి వసూలయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.

Related Articles

Related image1
Zodiac Signs: డబ్బు సేవ్ చేయడంలో ఈ 4 రాశులవారు ముందుంటారు.. మీది ఏ రాశి?
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రత్యేకం.. వీళ్లు లైఫ్‌లోకి వస్తే పండగే!
35
కన్య రాశి
Image Credit : our own

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ సమయం విజయాల కాలాన్ని తీసుకురానుంది. మీకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు కూడా మీ సామర్థ్యాన్ని అంగీకరించే పరిస్థితి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి, పై అధికారులకు మీపై నమ్మకం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. ఆర్థిక లాభం కోసం కొత్త దారులు తెరుచుకుంటాయి.

45
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

తుల రాశి వారికి విపరీత రాజయోగం భారీ ఆర్థిక లాభాలను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, భూమి, నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి పెద్ద సక్సెస్ దక్కవచ్చు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త బాధ్యతలు దక్కవచ్చు.

55
ధనుస్సు రాశి
Image Credit : our own

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ యోగం కుటుంబ, ఆర్థిక విషయాల్లో ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. సొంత ఇంటి కల ఈ సమయంలో నెరవేరవచ్చు. పాత స్నేహితులు, పరిచయస్తుల నుంచి మద్దతు లభిస్తుంది. పలుకుబడి ఉన్న వ్యక్తుల పరిచయంతో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ మంచి ఆదాయం లభించి, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image3
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Related Stories
Recommended image1
Zodiac Signs: డబ్బు సేవ్ చేయడంలో ఈ 4 రాశులవారు ముందుంటారు.. మీది ఏ రాశి?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రత్యేకం.. వీళ్లు లైఫ్‌లోకి వస్తే పండగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved