రాశిఫలాలు: 2020లో మీ శృంగార జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి

First Published 27, Dec 2019, 6:29 PM

2019 సంవత్సరానికి గుడ్ బై చెప్పడానికి సమయం ఆసన్నమయింది. ఇంకో 4 రోజుల్లో ఈ సంవత్సరం ముగుస్తుంది. 2019 సంవత్సరం ఎలా గడిచినా 2020 మాత్రం ఒక "బ్యాంగ్" తో ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమయింది. ఈ నేపథ్యంలో 2020లో మీరు శృంగార సాగరంలో ఎలా తేలియాడబోతున్నారో...మీ సెక్స్ అండ్ రొమాన్స్ లైఫ్ ఎలా ఉండబోతుందో ఒక లుక్కేయండి. 

శృంగార రసాన్ని ఆస్వాదించడానికి 2020 సంవత్సరాన్ని ఒక అద్భుత సంవత్సరంగా చెప్పవచ్చు. గ్రహాల మార్పుల వల్ల మధ్యలో ఒక రెండు నెలలు ఒకింత మీ శారీరక సౌఖ్యానికి బ్రేకులు పడినా చివర్లో ఫలితాలు మాత్రం చాల అద్భుతంగా ఉంటాయి. ఎంత అవునన్నా కాదన్నా "సబర్ క ఫల్ మీఠా హోత హై" 2020లో ఒక్కో రాశికి వారి శృంగార జీవితం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం....

మేష రాశి  కొత్త సంవత్సరం ఆరంభమయ్యాక పాతవాసనలు మాత్రం అంత త్వరగా మిమ్మల్ని వదిలేలా కనబడడంలేదు. ఒక పక్షం రోజులపాటు పాత జీవితం బోర్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. జనవరి మూడో వారం నుండి మీ సెక్స్ లైఫ్ లో నూతన జోష్ వస్తుంది. ఫిబ్రవరి నెల సమీపిస్తున్న కొద్దీ మీ సెక్స్ లైఫ్ కొత్త పుంతలు తొక్కుతున్న విషయాన్నీ మీరు గమనిస్తారు. శృంగారంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. (కొత్తదనం ఏ రూపంలో అనేది మాత్రం మీ ఊహకే) ఈ సంవత్సరంలో మీ శృంగార జీవితానికి ఉచ్చ స్థానంగా మర్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మూడవ వారం వరకు. ఆ తరువాత కొంత బ్రేక్ రావడం జరుగుతుంది. బ్రేక్ కేవలం సింగిల్స్ కే నండోయ్. రిలేషన్షిప్ లో ఉన్నవారు మాత్రం టెక్నాలజీని వాడుకుంటూ శృంగారాన్ని దూరంగా ఉన్నా ఆస్వాదిస్తారు. ఒక రకంగా లాంగ్ డిస్టెన్స్ రేలషన్శిప్ అన్నమాట.  మే నుంచి జులై వరకు ఉన్న బ్రేక్ పీరియడ్ ముగిసిన తరువాత మీ ఒంట్లోని శృంగార రసం కట్టలు తెంచుకొని బయటకు వచ్చే సమయం ఆసన్నమైందన్నట్టు. ఆగష్టు నుంచి ఫ్లర్టింగ్ అనే పదానికి పర్యాయ పదంగా ఈ రాశిలో జన్మించిన వారి పేర్లు చెప్పవచ్చు. ఈ ఆగస్టు తరువాత కాలంలో బయటకు వెళ్లేవారికి జేబులో లేదా మీ హ్యాండ్ బ్యాగులో ఒక కండోమ్ ఉంచుకోవడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి  వృషభం అనే పదానికి అర్థం ఎద్దు. ఆంబోతులు స్టామినా కు చిహ్నం. ఈ సంవత్సరం మీ శృంగార జీవితంలో మిమ్మల్ని రాజులా నిలబెట్టేది, మీ సర్కిల్స్ లో మీ గురించి మాట్లాడుకునేది దీని గురించే. మీ ఎక్స్ ఫాక్టర్ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా మీ స్టామినానే. బెడ్డుపై ఎక్కువసేపు కామకేళి చేయగలిగే మీ స్పెషాలిటీ మీకు ఈ సంవత్సరం ఎన్నో నూతన అవకాశాలను తీసుకొచ్చి పెడుతుంది. ఈ సంవత్సరమంతా కూడా మీ సెక్స్ లైఫ్ కి వచ్చిన ఢోకాయే లేదు. మీరు దూసుకెళ్తారు.  ఈ రాశిలో వారు సెక్స్ ను మరింత ఎంజాయ్ చేయడానికి ఫోర్ ప్లే మాత్రం తప్పనిసరి. దొరికిందే తడవుగా కరువుప్రాంతాల నుంచి వచ్చిన ఎద్దు మాదిరి పొలం మీద పది తినకుండా... చిన్నగా మెల్లిగా ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంటే... మీ హార్డ్ వర్క్ ని మరింత ఎంజాయ్ చేయగలుగుతారు.

మిథున రాశి  మిథున రాశివారు కాన్ఫిడెన్స్ ఏ ఒక్క రంగానికో పరిమితమవ్వదు. అన్ని విభాగాల్లోకి మీరు చేసే అన్ని పనుల్లోనూ మీ ఆత్మవిశ్వాసం మీకు తోడుగా ఉంటుంది. శృంగారం అందుకు మినహాయింపు కాదు. మీ ఆత్మ విశ్వాసంతో మీ సెక్స్ లైఫ్ ను మరింతగా ఈ సంవత్సరం ఎంజాయ్ చేస్తారు.  మీ లాంగ్ టర్మ్ పార్టనర్ తో గని లేదా కాసుఅల్ ఎన్కౌంటర్ కానివ్వండి మీ సెక్స్ లైఫ్ మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. విషయాలు ముదిరి పాకాన పడాలంటే ఫిబ్రవరి నెలాఖరు వరకు వెయిట్ చేయక తప్పదు.  ఎవరైతే బ్రేక్ అప్ తరువాత ఒకింత బాధలో ఉండి కొత్త లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో... వారు మే, జూన్ మాసాల్లో తమ కోరికలన్నిటినీ తీర్చుకోగలుగుతారు. ఎండా కలం దాహార్తి ఎలా ఉంటుందో మీ కోరికలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎన్ని నీళ్లు తాగినా మళ్ళీ నీరు తాగాలనిపించడం ఎంత సహజమో, ఈ మిథున రాశి వారికీ కోరిక కలుగుతూనే ఉండడం అంతే సహజం.

వృశ్చికం  వృశ్చికరాశివారికి ఇతర రాశులతో కంపేర్ చేస్తే వారికి తక్కువ మార్కులే వస్తాయి. ఈ సంవత్సరం గనుక మీరు ఒకింత మీ ఫీలింగ్స్ ని కాన్ట్రోల్ చేసుకొని గనుక సెక్స్ లో పాల్గొనగలిగితే ఈ సంవత్సరం మీ జీవితంలో గుర్తిండిపోయేదిగా ఉంటుంది.  సంవత్సర ఆరంభంలో జరిగే మీకలయికలో మీ అమిగతమైన ఇష్టాన్ని బయటపెట్టకుండా కొంతలోపల దాచిపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ మీద అవతలి వ్యక్తికి ఉన్న ప్రేమ మీకు పూర్తిగా అవగతమయితే... మీ జీవితం అత్యంత ఆనంద దాయకంగా ఉంటుంది.  ఇక సంవత్సరం మధ్యలో నుంచి మీలోని ఫీలింగ్స్ లోపల దాచుకుందామని ప్రయత్నించినా అది మీతరం కాదు. మీకు నచ్చిన వ్యక్తితో కనీసం మాటలు కలిసినా చాలు మీరు వారిని పడకెక్కించగలుగుతారు. మీ లోని జోష్ తో అవతలి వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధంగా ఉండండి.

కర్కాటక రాశి  కర్కాటక రాశి వారు చాలా సున్నిత మనస్కులు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ సంవత్సరం మీరు మీ పార్టనర్ ఎందుకో మాత్రం మూడి గా ఉంటారు. మీ మానసిక స్థితి ఎందుకో ఒకింత సంతులిత తప్పినట్టు, బాలన్స్ కోల్పోయినట్టు ఫీల్ అవుతారు మీరు.  కాకపోతే సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. జులై వచ్చేసరికి మీరు నూతనోత్తేజాన్ని పొందుతారు. మీ భాగస్వామితోని మీ సెక్స్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. నూతనంగా మీ ఇరువురు మిమిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటారు.  ఈ సంవత్సరం వైల్డ్ సెక్స్ కన్నా కూడా మీరు ఎమోషనల్ గా మీ భాగస్వామికి కనెక్ట్ అయి మిమ్మల్ని మీరు నూతన కోణంలో చూసుకుంటారు. మీకు ఇది ఎమోషనల్ గా మీ భాగస్వామితో బలమైన బాండింగ్ కి పునాది వేస్తుంది.

సింహ రాశి  సంవత్సరారంభంలో సింహ రాశి వారికి ఒకింత ఛాన్సులు వచ్చినప్పటికీ మీలోని కోరికలు పుష్పించి వికసించాలంటే మాత్రం మార్చ్ చివరి వరకు మాత్రం వెయిట్ చేయక తప్పదు. ఒక్క సారి ఎండా కలం రావడంతోనే మీలోని అనిమల్ స్పిరిట్స్ బయటకు తన్నుకుని వస్తాయి.  వేసవి కాలం మొదలు మీఋ మీ జీవితంలో ఆకలి నిద్రలతోపాటు సెక్స్ ని కూడా ఒక భాగం చేసేస్తారు. కోరికలే గుర్రాలయితే అనే పదాన్ని ఎవరికయినా ఉపయోగించాలంటే అది ఖచ్చితంగా ఈ రాశివారికే.  మీ అంతర్లీన సింహం బయటకు వచ్చిన తరువాత ఇక దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. చలికాలం వచ్చేసరికి మాత్రం ఒకింత నెమ్మదించినప్పటికీ పూర్తిగా మీ శృంగార జీవితం ఆగిపోయినట్టు కాదు. అంతకు ముందు మీరు రోజుకో మూడు బిర్యానీలు తినేవారయితే..చలికాలం వచ్చేసరికి అది రెండుకు తగ్గుతుంది తప్ప మీకు బిర్యానీ దొరక్కుండా దూరమైపోయినట్టు మాత్రం కాదు.

కన్య రాశి  కన్య రాశివారికి ఈ సంవత్సరం సెక్స్ లైఫ్ విషయంలో ఒక షాక్ తగులుతుంది. కానీ ఈ షాక్ మీకు నష్టం చేయకపోగా లాభం చేకూరుస్తుంది. ఇప్పటివరకు మీరు నాకాసుఅల్ సెక్స్ కోసం, అపరిచితులతో కూడా శృంగారానికి మొద్దు చూపుతున్నవారు ఈ షాక్ తరువాత ఒక భాగస్వామి కోసం అన్వేషణ మొదలుపెడతారు.  సంవత్సరం ఆరంభంలో మీకు మీ ఆశలకు వ్యతిరేకంగా మీకు ఒక వింత అనుభవం ఎదురవుతుంది. మీరు అనుకున్నట్టు మీ సెక్స్ లైఫ్ ని కంట్రోల్ చేసుకుందామన్నా చేసుకోలేకా ఈ సడన్ షాక్ కి గురవ్వాల్సి వస్తుంది.  ఈ షాక్ ని నెగటివ్ కోణంలో కాకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు తీసుకెళితే మీ జీవితం లో పెర్మనెంట్ గా ఒక భాగస్వామిని వెతుక్కోగలుగుతారు. లవ్ లైఫ్ ద్వారా మీ సెక్స్ లైఫ్ ని నూతన కోణంలో ఆవిష్కరించుకోగలుగుతారు.

తులా రాశి  2020 లో ఒక బ్లాస్ట్ ఎంజాయ్ చేద్దామనుకున్న తులా రాశి మాత్రం సంవత్సర ఆరంభంలో అంత అనుకూలంగా మాత్రం లేదు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తాల్చినట్టు...ఇక్కడ గ్రహాలు ఎందుకో మీకు తొలినాళ్లలో అంత అనుకూలంగా లేవు.  కానీ సంవత్సరం కదులుతున్నకొద్దీ... మీ సెక్స్ లైఫ్ లో నూతన జీవం వచ్చినట్టుగా మీకె అర్థమవుతుంది. మీ సెక్స్ లైఫ్ వర్క్ లైఫ్ బాలన్స్ ను తులా రాశివారికన్నా బాగా ఎవరు కూడా సమతుల్యం చేయలేరు.  మీ సెక్సువల్ లైఫ్ లో మీరు సృష్టించే బాలన్ మీ పార్టనర్ ని చాలా బాగా ఇంప్రెస్స్ చేస్తుంది. మీ సెక్స్ జీవితం సంవత్సరం గడుస్తున్నకొద్దీ చాలా ఆహ్లాదంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. ఆఫీసు నుంచి వచ్చిన తరువాత మీరు విరుచుకుపడితే ఆ రోజు రాత్రి మంచం విరిగినట్టే!

ధనుస్సు రాశి  టార్గెట్ సెట్. గురి కుదిరిందో టార్గెట్ మిస్ అవదు. ఇది ధనుస్సు రాశి వారి ప్రత్యేకత. సెక్స్ లైఫ్ లో కూడా వీరు దీనికి భిన్నం కాదు. వీరి కోరిక ఒక సాధించని గురి తప్పని బాణం. మీరు చేసే సాహసోపేత కార్యక్రమాలు మీకు అత్యధిక లాభాన్ని చేకూరుస్తాయి.  మీ అడ్వెంచర్లతోనే సెక్సువల్ అడ్వెంచర్లు కూడా ముడిపడి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మీ మెనూ కార్డు అంతా కూడా సెక్స్ తోనే ఈ సంవత్సరం నిండి ఉన్నట్టుగా కనపడుతుంది. ఇది మీలో మరింత సెక్సువల్ కాన్ఫిడెన్స్ ను నింపుతుంది.  ఫైనల్ గా ఏతావాతా ఈ రాశివారికి చెప్పొచ్చేదేంటంటే... ఒకవేళ గనుక మీరు ఒక అడ్వెంచర్ ట్రిప్ గనుక ప్లాన్ చేస్తే మాత్రం అది అడ్వెంచర్ తో మాత్రమే ఆగదు. అడ్వెంచర్ చేసేటప్పుడు సేఫ్టీ ఎంత ముఖ్యమో లిఫెలో అడ్వెంచరస్ సెక్స్ చేసేటప్పుడు కండోమ్ కూడా అంతే ముఖ్యం.

మకర రాశి  ఈ సంవత్సరం ప్రతి రాశికీ ఏదో ఒక సమయంలో వారి సెక్స్ లైఫ్ లో కొంత బ్రేక్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ...అలంటి బ్రేకులు రాకుండా కొనసాగే రాశి ఏదన్నా ఉందంటే అది మకర రాశి మాత్రమే.  "నీళ్ళల్లోన మొసలి నిగిడి ఏనుగుపట్టు" నీళ్లలో మొసలి ఏనుగును సైతం కబళించగలదని ఆ సామెత అర్థం. ఈ మకర రాశివారు కూడా తమ బలమైన సామ్రాజ్యం, ఇష్టమైన సబ్జెక్టు అయినా శృంగారంలో అలానే విజృంభిస్తారు. ఈ సంవత్సరం అంతా మీ పట్టు ఉడుం పట్టే! ఈ సంవత్సరం ఒకింత ప్రశాంతంగా ఉంటారు. సింగిల్స్ గా ఉన్న వారికి నూతన పార్టనర్ దొరికే ఛాన్స్ అధికంగా కనపడుతుంది. ఇప్పటికే రేలషన్ షిప్ లో ఉన్నవారికి వారి భాగస్వాములతో గతంలో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మరో మారు రసాస్వాదనలో మునిగితేలుతారు. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మీ ఎక్స్ గుర్తొచ్చి వారితోసైతం శృంగారంలో మునిగితేలవచ్చు. ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నవారు

కుంభ రాశి  2020 సంవత్సర హిప్పీలుగా ఎవరన్నా ఈ సంవత్సరం ఇయర్ ఎండ్ పార్టీకి వెళ్ళదల్చుకుంటే మాత్రం వారు ఖచ్చితంగా కుంభరాశి వారే. ఈ సంవత్సరం మీకు అత్యంత అనుకూలదాయకంగా ఉంది కాలం.  కాకపోతే ఇక్కడే ఒక చిన్న ఇబ్బంది ఉంది. మీకు సెక్స్ అవకాశాలకు కొదవలేకున్నా మీరు మీ కెరీర్ పైన దృష్టిపెట్టి సెక్స్ అవకాశాల కన్నా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడమే మిన్న అని ఆలోచించి మీరు ఈ నిర్ణయం తీసుకుంటారు.  కోరికలను ఎంత కాలం ఆపుకుంటారు చెప్పండి? ఈ ఆఫీస్ ప్రెషర్ల నుండి మిమ్మల్ని మీరు బయటపడేసుకోవడానికి ఒక ఉత్తమమైన సొల్యూషన్ ని కనుక్కుంటారు. అదే ఎప్పటి పనిని అప్పుడే చేసేయడం. సమస్యను వచ్చిన వెంటనే పరిష్కరించేయడం.  ఒక్కసారి మార్చ్ ఇయర్ ఎండ్ నాటికి మీమీద ఉండే ఒత్తిళ్లు చాలావరకు తొలిగిపోతాయి. ఆతరువాత మీరు మీ లైఫ్ ని నిండు కుండా అయితే ఎలా తొణకకుండా ఉంటుందో అలా ఆ శృంగారం అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా జీవనం సాగిస్తారు.

మీనా రాశి  ఈ సంవత్సరం ఈ సరి సెక్స్ ఈ రాశి వారికి ఒక మెడికేషన్ లా పనిచేయబోతుంది. మీరు గతంలో సెక్సువల్ లైఫ్ లో పొందలేకపోయింది అనుభవాలన్నీ ఈ సంవత్సరం నెరవేరేలా కనపడుతుంది. మీ సెక్స్ లైఫ్ ఈ సంవత్సరం ఆనంద దాయకంగా ఉండబోతుంది.  మీలోని ఆవేదనకు ఒక పరిష్కారమార్గంగా మీకు శృంగారం కనపడుతుంది. శృంగారం మిమ్మల్ని మీ మానసిక వ్యధలకు దూరం చేసి మిమ్మల్ని కుదుటపరిచి మీ జీవితాన్ని ఆనందమైన మార్గంలో నడిపించేందుకు దోహద పడుతుంది.  ఎవరితోనైనా సీక్రెట్ రేలషన్ షిప్ సాగిస్తున్నవారు ఒకింత తొలుత మాధానపడినప్పటికీ చాలా చిన్న జీవితంలో ఇలాంటి పశ్చాత్తాపాలకు తావు లేదు అని డిసైడ్ అయి రెట్టించిన ఉత్సాహంతో సెక్స్ లైఫ్ ను మరింతగా ఎంజాయ్ చేస్తారు. భర్త నుండి కానీ, భార్య నుండి కానీ దూరంగా ఉంటున్న వారు ఈ సంవత్సరం మీలో అణుచుకున్న కోరికలు కట్టలు తెంచుకుంటాయి.  ఓవర్ ఆల్ గా ఈ సంవత్సరం అన్ని రాశులవారికి సెక్సువల్ లైఫ్ డీసెంట్ గానే ఉంది.

loader