MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Venus Transit: రేవతి నక్షత్రంలోకి శుక్ర సంచారం...మార్చిలో ఈ రాశులకు ఆర్థిక లాభాలు రెట్టింపు

Venus Transit: రేవతి నక్షత్రంలోకి శుక్ర సంచారం...మార్చిలో ఈ రాశులకు ఆర్థిక లాభాలు రెట్టింపు

 Venus Transit: మార్చి నెలలో శుభ గ్రహమైన శుక్రుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుక్ర సంచారం కొన్ని రాశుల జీవితాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసిరానుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 17 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Venus Transit
Image Credit : Pixabay

Venus Transit

జోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడు ఆనందం, కీర్తి, డబ్బు, సంపదను సూచించే గ్రహం అని పిలుస్తారు.శుక్రుడు తన స్థానం లేదా నక్షత్రాన్ని మార్చుకున్నప్పుడు,దాని ప్రత్యక్ష ప్రభావం మన మేతో ఆనందం, ఆర్థిక పరిస్థితిపై కనిపిస్తుంది. మార్చి 15, 2026న గ్రహాలకు రాకుమారుడు బుధుడు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.ఇదే మార్చి 15న శుక్రుడు, బుధుడు పాలించే రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. రేవతి నక్షత్రం అందమైన ప్రయాణాలు, ఆర్థిక లాభాలు, శ్రేయస్సును ప్రసాదించే నక్షత్రం. మరి, ఈ నక్షత్ర ప్రభావం.. ఐదు రాశుల వారికి స్వర్ణయుగం కానుంది.మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.వృషభ రాశి...
Image Credit : Asianet News

1.వృషభ రాశి...

వృషభ రాశికి శుక్ర గ్రహం అధిపతి. శుక్రుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల, వృషభ రాశివారికి ఆదాయం పెంచుకోవడానికి అనేక కొత్త మార్గాలు కనిపిస్తాయి. కాబట్టి, ఈ కాలంలో మీ డబ్బు ఎక్కడైనా పోయినట్లయితే.. దానిని తిరిగి పొందడానికి శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. అదేవిధంగా, ఈ కాలంలో.. వృషభ రాశి వారికి విలాసవంతమైన వస్తువులు కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు. ఇది మీ ఆనందాన్ని మరింత పెంచుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి.

2.మిథున రాశి..

ఈ శుక్ర సంచారం మిథున రాశిలో జన్మించిన వారికి కెరీర్ లో గొప్ప విజయాన్ని తెస్తుంది. ఈ శుక్ర సంచారం మీకు గొప్ప శుభ ఫలితాలను తెస్తుంది. ఈ కాలంలో వ్యాపారం చేసే మిథున రాశిలో జన్మించిన వారికి గొప్ప లాభాలు తెచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు, సంపదకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమౌతాయి. శుక్రుని శుభ ప్రభావం వల్ల, మిథున రాశిలో జన్మించిన వ్యక్తుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టాలను కూడా అదృష్టంగా మార్చుకుంటారు
34
3.కన్య రాశి..
Image Credit : Asianet News

3.కన్య రాశి..

శుక్ర సంచారం కన్య రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. విదేశీ కంపెనీల్లో పనిచేసే అవకాశాలు రావచ్చు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కన్య రాశి వారికి ఈ కాలంలో ఆనందం, శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు.

4.వృశ్చిక రాశి..

శుక్ర సంచారం.. వృశ్చిక రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. ఆదాయం పెరుగుతుంది.స్టాక్ మార్కెట్, లాటరీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. అప్పుల సమస్య కూడా తీరిపోతుంది. సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది.

44
5.కుంభ రాశి..
Image Credit : Asianet News

5.కుంభ రాశి..

శుక్రుడు రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టడం కుంభ రాశి వారికి ఒక వరంలా మారుతుంది. ఈ సమయంలో, కుంభ రాశి కెరీర్ మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం రెట్టింపు అవుతుంది. మీ కలలన్నీ నిజమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టాలను కూడా అదృష్టంగా మార్చుకుంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved