MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని లాభాలు పొందుతారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని లాభాలు పొందుతారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 12.03.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 12 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమపెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం అధికమవుతుంది.

Related Articles

Related image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు బిజినెస్‍లో రారాజులు.. వీరిని ఢీకొట్టడం చాలా కష్టం!
Related image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ.. మీ నెల ఉందా?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగులకు నూతన బాధ్యతల వల్ల తలనొప్పి తప్పదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగులు అదనపు పనిఒత్తిడి నుంచి బయటపడతారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఒక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి కొత్త అప్పులు చేస్తారు. ఉద్యోగులకు అంతంతమాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సరైన టైంకి సరైన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉంది. డబ్బు వ్యవహారాలు కలిసివస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. ఉద్యోగులకు అధికారులతో చర్చలు కలిసిరావు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

సోదరుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ketu- Moon Conjunction: ఉగాది తర్వాత కేతు-చంద్రుడి కలయిక.. ఈ రాశుల జీవితం స్వర్ణమయం
Recommended image2
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు బిజినెస్‍లో రారాజులు.. వీరిని ఢీకొట్టడం చాలా కష్టం!
Recommended image3
Money Plant: మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమా?
Related Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు బిజినెస్‍లో రారాజులు.. వీరిని ఢీకొట్టడం చాలా కష్టం!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ.. మీ నెల ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved