MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Rahu ketu Transit: రాహు కేతువుల కాలసర్ప యోగంతో ఈ 3 రాశులకు డబుల్ లాభాలు

Rahu ketu Transit: రాహు కేతువుల కాలసర్ప యోగంతో ఈ 3 రాశులకు డబుల్ లాభాలు

Rahu ketu Transit: జ్యోతిషశాస్త్రం ప్రకారం  మార్చి నెలలో ఏర్పడబోయే రాహు కేతువుల వల్ల కాలసర్ప యోగం ఏర్పడబోతోంది. రెండు రాశుల వారికి ఈ యోగం శుభ ఫలితాలను ఇవ్వనుంది. కొన్ని రోజుల పాటూ ఈ మూడు రాశులకు అన్నీ విజయాలే.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 12 2026, 09:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కాలసర్పయోగం అంటే ఏమిటి?
Image Credit : Asianet News

కాలసర్పయోగం అంటే ఏమిటి?

మార్చి నెలలో రాహువు మహా భాగ్య రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఇక కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో మిగతా గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్యకు వస్తాయి. అప్పుడు కాలసర్ప దోషం లేదా కాలసర్ప యోగం ఏర్పడుతుంది. కాలసర్ప యోగం అంటే ఆటంకాలు, ఆలస్యం, చెడు ప్రభావాలే అనకుంటారు అంతా. కానీ గ్రహాల స్థానాన్ని బట్టి ఇది ఒక్కోసారి గొప్ప రాజయోగాన్ని కూడా అందిస్తుంది.ఈ నెలలో  ఏర్పడే కాలసర్ప యోగం వల్ల కొన్ని రాశుల వారి అద్భుతమైన ఫలితాలు అందుకోబోతున్నారు. ఆ రెండు రాశులు ఏవో తెలుసుకోండి.

24
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి వారు ఎంతో లక్కీ ఫెలోస్ అని చెప్పుకోవాలి. మార్చిలో ఏర్పడే  కాలసర్ప యోగం వీరికి కలిసొస్తుంది.  అన్నీ శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు చేపట్టే పనులన్నీ విజయం సాధించడం పక్కా. ఈ సమయంలో ఇతర గ్రహాల సంచారం కూడా తులా రాశి వారు సానుకూల ఫలితాలను అందిస్తుంది. విదేశీ వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు.ఇక ఉన్నత విద్య కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ అవకాశం వస్తుంది.  ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కోరుకునన ఉద్యోగం వస్తుంది. ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఎదురుచూస్తున్న వారికి త్వరలో అపాయింట్‌మెంట్ లెటర్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మాట్లాడేటప్పుడు, ఆర్థికపరమైన నిర్ణయాల తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Related image1
Kumbh Mela Girl: లవర్ కోసం ఇంట్లోంచి వెళ్లిపోయిన కుంభమేళా మోనాలిసా, ఆమె లవర్ ఎవరో తెలుసా?
Related image2
Coffee Sleepiness: కాఫీ తాగితే కొంతమందికి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే..
34
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ  కాలసర్ప యోగం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కానీ జీవితంలో మాత్రం కొత్త మార్పులు, ఉన్నతి వచ్చే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు తాము అనుకున్న లక్ష్యం వైపు  ప్రయాణిస్తారు. ఇక వ్యాపారం చేస్తున్నవారికి కొత్త లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం బాగా పెరుగుతాయి.  వీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలోని ఆర్ధిక కష్టాలు తొలగిపోతాయి. ఇక అద్దె ఇంట్లో నివసించే వారు ఇల్లు కొనే అవకాశం ఉంది. వీరిపై గురు దృష్టి ఉన్నందున మాటల్లో కాస్త నిదానం అవసరం. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

కాలసర్ప యోగం వల్ల మీన రాశి వారికి  కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  కానీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మార్చి 11న గురుడు వక్ర నివృత్తిలోకి రావడం వల్ల వృత్తి, విద్యలో మీన రాశి వారికి అద్భుతమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కల నెరవేరే సమయం ఇది. వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి.  వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. సౌకర్యాలు పెరుగుతాయి. పెళ్లికాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెళ్లి చేసుకున్నవారు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఓ రాశివారికి ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని లాభాలు పొందుతారు!
Recommended image3
Ketu- Moon Conjunction: ఉగాది తర్వాత కేతు-చంద్రుడి కలయిక.. ఈ రాశుల జీవితం స్వర్ణమయం
Related Stories
Recommended image1
Kumbh Mela Girl: లవర్ కోసం ఇంట్లోంచి వెళ్లిపోయిన కుంభమేళా మోనాలిసా, ఆమె లవర్ ఎవరో తెలుసా?
Recommended image2
Coffee Sleepiness: కాఫీ తాగితే కొంతమందికి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved