MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు

Birth Date: ప్రతి మనిషి మన జీవితంలో ఏదో ఒక ఉద్దేశంతోనే వస్తారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వ్యక్తులు మీ జీవితంలోకి కారణం లేకుండా రారు.మరి, ఆ తేదీలేంటో చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 16 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1( 1, 10, 19, 28)..
Image Credit : Gemini AI

నెంబర్ 1( 1, 10, 19, 28)..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై సూర్య భగవానుడి ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు మీ జీవితంలోకి వస్తే.. వాళ్లను అస్సలు వదులుకోకూడదు. ఎలాంటి కారణం లేకుండా వీరు మీ జీవితంలోకి రారు. మీరు మీ జీవితంలో అయోమయంలో ఉన్నప్పుడు లేదా ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు వీరు మీ మీ ముందుకు వస్తారు. మీకు సరైన దారి చూపించడానికి, మీలో ఆత్మ స్థైర్యాన్ని నింపడానికి వీరు మీ జీవితంలోకి వస్తారు. ఇక గురువులా ఉండి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెంబర్ 2 (2,11, 20, 29)..
Image Credit : Asianet News

నెంబర్ 2 (2,11, 20, 29)..

ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు మీ జీవితంలోకి వస్తే అస్సలు వదులుకోకూడదు. ఎందుకంటే.. వీరు బాధలో ఉన్నవారిని ఓదార్చడంలో ముందుంటారు. ముఖ్యంగా.. మీ మనసు గాయపడినప్పుడు లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ తేదీల్లో పుట్టిన వారు మీ జీవితంలోకి అడుగుపెడతారు. వీరు మీ లైఫ్ లోకి వచ్చారు అంటే.. మీ కష్టాలకు తోడుగా నిలుస్తారని అర్థం.

34
నెంబర్ 5...
Image Credit : istock

నెంబర్ 5...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. వీరిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు అందరిలో మార్పు తీసుకురావడంలో ముందుంటారు. మీ జీవితం ఒకేలా సాగిపోతూ బోరింగ్ గా ఉన్నప్పుడు మీ లైఫ్ లోకి ఈ తేదీల్లో పుట్టిన వారు అడుగుపెడతారు. వీరు రావడమే.. మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తారు. మిమ్మల్ని కొత్త ప్రపంచానికి పరిచయం చేయడానికి వీరు కారణమౌతారు. వీరితో ఫ్రెండ్ షిప్ తో మీ లైఫ్ చాలా ఉత్సాహంగా మారుతుంది.

44
నెంబర్ 8...
Image Credit : Getty

నెంబర్ 8...

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు.ఈ తేదీల్లో పుట్టిన వారంతా శని ప్రభావంతో ఉంటారు. వీరు మీ జీవితంలోకి రావడం ఒక పెద్ద పాఠం లాంటిది. క్రమశిక్షణ, బాధ్యత , కష్టపడటం అంటే ఏంటో వీరు మీకు నేర్పిస్తారు. కొన్నిసార్లు వీరి వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు, కానీ ఆ ఇబ్బంది మిమ్మల్ని జీవితంలో మరింత స్ట్రాంగ్‌గా మార్చడానికి ఉపయోగపడుతుంది.

నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. వీరిపై కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు మీ జీవితంలోకి వస్తే అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే, వీరు మీ లక్ష్యాన్ని గుర్తు చేయడంలో ముందుంటారు. మీరు మీ లక్ష్యాలను మర్చిపోయి సోమరిగా ఉన్నప్పుడు వీరు మీ జీవితంలోకి వస్తారు. మీలో కసిని, పట్టుదలను పెంచడానికి వీరు ప్రేరణగా నిలుస్తారు. ఏదైనా సాధించాలనే తపనను వీరు మీలో కలిగిస్తారు.

ఏ వ్యక్తి కూడా కారణం లేకుండా మనల్ని కలవరు. కొందరు మనకు సంతోషాన్ని ఇవ్వడానికి వస్తే, మరికొందరు మనల్ని మనం దిద్దుకోవడానికి పాఠాలు నేర్పడానికి వస్తారు. "మనుషులు మారవచ్చు కానీ, వారు మనకు నేర్పిన పాఠం , వారు మన జీవితంలోకి వచ్చిన ఉద్దేశ్యం ఎప్పటికీ గుర్తిండిపోతాయి."

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image2
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టాలను కూడా అదృష్టంగా మార్చుకుంటారు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు, టాలెంట్ తో ఆకట్టుకుంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved