MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Astrology
  • Rare Conjuction:30 ఏళ్ల తర్వాత ఓ గ్రహంతో కలవనున్న శని.. మూడు రాశుల జీవితాలు ఎలా మారనున్నాయంటే..

Rare Conjuction:30 ఏళ్ల తర్వాత ఓ గ్రహంతో కలవనున్న శని.. మూడు రాశుల జీవితాలు ఎలా మారనున్నాయంటే..

Rare Conjuction:2026లో గ్రహాల మార్పులు చాలా జరగనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి తర్వాత ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ మార్పు జరగనుంది. సుమారు 30ఏళ్ల తర్వాత శుక్ర గ్రహంతో శని కలవనున్నాడు. దీనితో త్రి ఏకాదశ యోగం ఏర్పడనుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 08 2026, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శుక్ర శని కలయిక..
Image Credit : Asianet News

శుక్ర-శని కలయిక..

శని, శుక్ర గ్రహాల కలయిక చాలా అరుదుగా జరుగుతుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు ఏకం కానున్నాయి. జనవరి 15, 2026 ఉదయం ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఈ రాజయోగం ప్రారంభమౌతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ అరుదైన యోగం వల్ల కొన్ని రాశులకు అదృష్టం తలుపు తట్టనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.మీన రాశి..
Image Credit : Asianet News

1.మీన రాశి..

ఈ గురు, శుక్ర గ్రహాల కలయిక మీన రాశివారి జీవితంలో అద్భుతంగా మారుతుంది.

వృత్తి జీవితం:గత కొంతకాలంగా కెరీర్ లో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సమయం ఒక వరంలా మారుతుంది. ఆఫీసులో కొత్త బాధ్యతలు చేపట్టడమే కాకుండా, మీ పనితీరుకు తగిన పదోన్నతులు లభిస్తాయి.

ఆర్థిక జీవితం: నిలిచిపోయిన పాత బాకీలు వసూలు అవుతాయి. స్నేహితుల నుంచి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది.

మానసిక స్థితి: దీర్ఘకాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.

34
2. మేష రాశి (Aries): విదేశీ యోగం - ఆకస్మిక ధనలాభం
Image Credit : Asianet News

2. మేష రాశి (Aries): విదేశీ యోగం - ఆకస్మిక ధనలాభం

ఈ రాజయోగం మేష రాశి వారికి వ్యాపార పరంగా, ముఖ్యంగా విదేశీ సంబంధాల్లో అద్భుతాలు సృష్టిస్తుంది.

వ్యాపారం: విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి లేదా విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలనుకునే వారికి ఇది గోల్డెన్ టైమ్.

ఆర్థికం: శుక్రుడి శుభ ప్రభావం వల్ల భారీ మొత్తంలో ధన లాభం చేకూరుతుంది. ఖర్చులు అదుపులోకి వచ్చి, పొదుపు పెరుగుతుంది.

శని ప్రభావం: శని వల్ల కొన్ని చిన్నపాటి సవాళ్లు ఎదురైనప్పటికీ, మీ ప్రతిభతో వాటిని అధిగమించి కొత్త ఉద్యోగాల్లో సక్సెస్ అవుతారు.

44
3. మకర రాశి (Capricorn): గౌరవ మర్యాదలు - కుటుంబ సౌఖ్యం
Image Credit : Asianet News

3. మకర రాశి (Capricorn): గౌరవ మర్యాదలు - కుటుంబ సౌఖ్యం

మకర రాశి వారికి సంక్రాంతి తర్వాత సమయం రాజవైభవాన్ని తెచ్చిపెడుతుంది.

సామాజిక హోదా: సమాజంలో మీ ప్రతిష్ఠ విపరీతంగా పెరుగుతుంది. మీరు చేసే కృషికి పై అధికారుల నుండి పూర్తి ప్రశంసలు దక్కుతాయి.

వ్యాపార ఒప్పందాలు: వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ల నుంచి భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కుటుంబం: దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు కనుమరుగై, అందరూ సంతోషంగా గడుపుతారు.

ఫైనల్ గా...

30 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ త్రి ఏకాదశ యోగం, శని , శుక్రుల అనుగ్రహంతో ఈ మూడు రాశుల వారి ఆర్థిక, వ్యక్తిగత జీవితాలను మలుపు తిప్పబోతోంది. సంక్రాంతి తర్వాత వీరి జాతకంలో కొత్త వెలుగులు రావడం ఖాయం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image3
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Related Stories
Recommended image1
Zodiac signs:ఈ రాశులవారు నలుపు రంగు ధరిస్తే.. అదృష్టం దూరమైనట్లే..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు చిన్నప్పుడు కష్టాలు పడినా.. పెద్దయ్యాక డబ్బులో మునిగి తేలుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved