MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Planets Combust: అస్తమించనున్న మూడు ప్రధాన గ్రహాలు.. ఈ 4 రాశుల వారి ఇంటికి రానున్న లక్ష్మీదేవి

Planets Combust: అస్తమించనున్న మూడు ప్రధాన గ్రహాలు.. ఈ 4 రాశుల వారి ఇంటికి రానున్న లక్ష్మీదేవి

Planets Combust: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలకు  ఎంతో ప్రాధాన్యం ఉంది. మార్చి 13న శని, కుజుడు, బుధుడు అస్తమించబోతున్నారు. ఈ గ్రహాల అస్తమయం వల్ల 4 రాశుల వారికి అదృష్టం దక్కుతుంది. లక్ష్మీదేవి వారి ఇంటికి వస్తుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 12 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూడు గ్రహాల అస్తమయం
Image Credit : AI Generated

మూడు గ్రహాల అస్తమయం

జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం  మూడు గ్రహాల అస్తమయం రాశి చక్రంపై విపరీత ప్రభావాన్ని చూపిస్తుంది. మార్చి 13న శని గ్రహం మీనరాశిలో అస్తమిస్తాడు. ఇక ఏప్రిల్ 22 వరకు శని బలహీనంగా ఉంటాడు. ఒక గ్రహం అస్తమించినప్పుడు దాని పూర్తి శక్తిని చూపించలేదు. అంటే ఆ గ్రహ ప్రభావం కొంతమేర తగ్గుతుంది. ఇలా శని, కుజుడు, బుధుడు వంటి మూడు ముఖ్య గ్రహాలు అస్తమించడం వల్ల ఒక ప్రత్యేక సంఘటనగా చెప్పుకోవాలి. దీనివల్ల 4 రాశుల  వారికి అదృష్ట కాలం మొదలవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

ప్రధాన గ్రహాల అస్తమయం సింహ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు కెరీర్‌లో ఎదుర్కొంటున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు దొరికే అవకాశం ఉంది. సమాజంలో ఈ రాశి వారికి గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. వ్యాపారం చేస్తున్న వారికి ఆదాయం పెరిగే ఛాన్స్ లు ఉన్నాయి. 

35
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి మంచి అనుకూల సమయం ఇది. వీరి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలను  సాధించగలుగుతారు. ఈ రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఇక  వీరి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బలపడే అవకాశం ఉంది.

45
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

శని, కుజ, బుధ గ్రహాల అస్తమయం అనేది కుంభ రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది. గతంలో ఇతరులకు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. ఈ రాశి వారు ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. కళ, సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి ఇది మంచి సమయం. మీకున్న మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత పెరుగుతుంది.

55
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి మార్చి 13 నుంచి మంచి కాలం మొదలవుతుంది.  అంతా శుభప్రదంగా వీరికి సాగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఖర్చుల మీద మాత్రం నియంత్రణ అవసరం. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వారి కుటుంబంలో శాంతి, ప్రశాంతత ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.  

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Pimple Patches: మొటిమలు వచ్చాయా? ఈ స్టిక్కర్ పెట్టేసుకోండి.. ఒక్కరోజులో పోతాయి
Recommended image2
Rahu ketu Transit: రాహు కేతువుల కాలసర్ప యోగంతో ఈ 3 రాశులకు డబుల్ లాభాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved