MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 7 రాశులవారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం పండగే.. ఎంత బాగా చూసుకుంటారో!

Zodiac Signs: ఈ 7 రాశులవారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం పండగే.. ఎంత బాగా చూసుకుంటారో!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఓ ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రాశులవారు తమ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. మరి ఏ రాశివారితో పెళ్లి జీవితం చివరి వరకు సంతోషంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 12 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వృషభ రాశి
Image Credit : Pixabay

వృషభ రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృషభ రాశివారు శుక్రుడి పాలనలో ఉంటారు. ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో సంపద పెరిగి, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశివారికి కాస్త మొండి పట్టుదల ఉన్నా, ఇతరులను బాగా అర్థం చేసుకుంటారు. ఇది వాళ్లను పెళ్లాడేవారికి ప్లస్ పాయింట్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి మనసును చంద్రుడు శాసిస్తాడు. వీళ్లు పిల్లలపై ప్రేమ, తల్లిదండ్రులపై గౌరవం, జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇంట్లో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూస్తారు. అంతేకాదు 2026 సంవత్సరంలో వీరికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

37
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారు సూర్యుడి ప్రభావంలో ఉంటారు. అన్ని రాశుల్లోకెల్లా ఇది చాలా శక్తివంతమైన రాశి. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. అస్సలు వెనక్కి తగ్గరు. వీళ్లను పెళ్లి చేసుకునే అబ్బాయి లేదా అమ్మాయి.. ఎప్పుడూ సేఫ్‌గా, స్పెషల్‌గా ఫీలవుతారు. సింహ రాశి వారికి కొంచెం అహంకారం ఉన్నప్పటికీ.. ప్రేమ దానికంటే బలంగా ఉంటుంది.

47
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

తుల రాశి వారు శుక్రుడి ప్రభావంలో ఉంటారు. వీళ్లు సరదాగా, ఫన్నీగా ఉంటారు. చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుతారు. ప్రశాంతంగా ఉంటూ ఒత్తిడిని తగ్గిస్తారు. సంతోషం, బాధ, కోపం వంటి వాటిని బ్యాలెన్స్ చేస్తారు. చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. బంధంలో నిజాయతీగా ఉంటారు.

57
ధనుస్సు రాశి
Image Credit : AI Generated

ధనుస్సు రాశి

ధనుస్సు రాశిని గురువు పాలిస్తాడు. ఈ రాశివారు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటారు. వీరికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. వీళ్లను పెళ్లి చేసుకుంటే ప్రతిరోజూ కొత్తగానే ఉంటుంది. వీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తారు. 2026లో గురుడి సానుకూలత వల్ల ఈ రాశివారితో వివాహం మంచి ఫలితాలనిస్తుందని పండితులు చెబుతున్నారు.

67
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారు పరిపూర్ణతను కోరుకుంటారు. కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. శని ప్రభావం వల్ల ఈ రాశి వారు బాధ్యతగా, క్రమశిక్షణతో ఉంటారు. దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తారు. వీరు భాగస్వామిగా ఉంటే లైఫ్ స్థిరంగా ఉంటుంది.

77
మీన రాశి
Image Credit : Pixabay

మీన రాశి

మిగతా అన్ని రాశుల కన్నా ఎక్కువ భావోద్వేగం, ప్రేమ, ఆప్యాయత, కరుణ, దయ, తీవ్రమైన ఫీలింగ్స్ ఉన్న రాశి మీన రాశి. దీనికి ప్రధాన కారణం గురు, శుక్ర గ్రహాలు మీన రాశి వారిపై ప్రభావం చూపడమే. ఈ రాశిలో రెండు శక్తివంతమైన గ్రహాల ప్రభావం విభిన్నంగా కనిపిస్తుంది. వీరు తమ భాగస్వామి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు బిజినెస్‍లో రారాజులు.. వీరిని ఢీకొట్టడం చాలా కష్టం!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ.. మీ నెల ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved