MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి మార్చిలో డబ్బే డబ్బు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి మార్చిలో డబ్బే డబ్బు..!

 Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి మార్చి నెల అద్భుతంగా కలిసి రానుంది.ముఖ్యంగా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఊహించని వైపు నుంచి డబ్బు చేతికి అందుతుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 27 2026, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నెంబర్ 1..
Image Credit : stockPhoto

నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారికి పాలక గ్రహం సూర్యుడు ఉంటాడు. ఈ తేదీల్లో పుట్టిన వారు అసాధారణమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అన్ని రంగాల్లో రాణిస్తారు. ముఖ్యంగా వీరికి మార్చి నెల అద్భుతంగా ఉండనుంది.ఈ నెలలో వీరి విజయావకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నెంబర్ 2..
Image Credit : stockPhoto

నెంబర్ 2..

ఏ నెలలో అయినా 2, 11,20, 29 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. వీరిని చంద్రుడు పాలిస్తాడు. మార్చి నెల ఈ తేదీల్లో పుట్టిన వారికి చాలా అనుకూలంగా ఉండనుంది. కష్టపడి పని చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కొత్త ఉద్యోగం ఆఫర్ కూడా రావచ్చు.

33
నెంబర్ 3..
Image Credit : Getty

నెంబర్ 3..

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా తెలివైన వారు. చాలా నమ్మకంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి మార్చి నెలలో విజయావకాశాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సపోర్ట్ పెరుగుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ నెలలో లాభాలు అందుకుంటారు.

నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి మార్చి నెలలో అద్భుతంగా ఉండనుంది. ఈ నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. అదృష్టం పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాల ఉన్నాయి. విపరీతంగా చేతికి డబ్బు అందుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మహర్జాతకులు..అడుగుపెట్టిన చోట అదృష్టమే..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved