MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planetary Transits: మార్చిలో 5 గ్రహాల సంచారం.. ఈ రాశులకు కష్టాలు తీరి రాజభోగాలు

Planetary Transits: మార్చిలో 5 గ్రహాల సంచారం.. ఈ రాశులకు కష్టాలు తీరి రాజభోగాలు

Planetary Transits: మార్చి నెల వచ్చేస్తోంది. మార్చిలో ప్రధాన గ్రహాల సంచారం ఐదు రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలు అందించబోతోంది. వీరికి ఉన్న కష్టాలు తీరి ఆర్ధికంగా స్థిరపడతారు. ఇన్నాళ్లు పడ్డ కష్టాలు తీరిపోతాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 27 2026, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు.  మీనరాశిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. దీని వల్ల ఈ రాశి వారు కెరీర్‌లో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భూమి, ఆస్తి సంబంధిత పనుల్లో ఈ రాశి వారు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. నెల చివరిలో శుక్రుడితో పాటు శని కూడా మీనరాశిలోకి రావడం వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.

25
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మార్చి నెల మిథున రాశి వారికి బాగా కలిసి వస్తుంది.  గురు గ్రహం మిథునరాశిలో ప్రత్యక్ష మార్గంలోకి రావడం వల్ల వీరికి పురోగతికి అవకాశాలు లభిస్తాయి. అయితే విజయం కావాలంటే ముందుగా ప్రయత్నించాలి. ఈ సమయంలో కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. దీనివల్ల డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారి ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది. కానీ ప్రయత్నం చేస్తేనే ఇది జరుగుతుంది. 

Related Articles

Related image1
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Related image2
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
35
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి శని ధైయా ప్రభావం ఉంది. మార్చి 13 వరకు సింహ రాశి వారి అధిపతి అయిన సూర్యుడి ఏడవ దృష్టి వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. వీరు ఉద్యోగం, వ్యాపారంలో కొత్త శిఖరాలను చేరుకుంటారు. ఇందుకు సూర్యుడు వీరికి సహాయం చేస్తాడు. ఈ సమయంలో సింహ రాశి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలోగౌరవం కూడా పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి కావడం మొదలవుతాయి.

45
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

మార్చి నెలలో తులా రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ తులా రాశి వారి అధిపతి  శుక్రుడు. ఈ గ్రహం ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఇది తులారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇది మీకు ఎంతో సంతృప్తిని అందిస్తుంది. ఈ రాశి వారి ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. విలాసవంతమైన వస్తువుల కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తారు.

55
ధనూ రాశి
Image Credit : Getty

ధనూ రాశి

ధనుస్సు రాశి వారిపై గురు గ్రహం ప్రభావం ఉంటుంది. దీనివల్ల మార్చిలో గురుడు ప్రత్యక్ష మార్గంలోకి రావడం వల్ల సానుకూల ప్రభావాలు పెరుగుతాయి. ధనూ రాశి వారి  కెరీర్, కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు. ఈ రాశి వారు కోరుకుంటున్న మార్పులు జీవితంలో జరిగే  అవకాశం ఉంది. సంతానం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జంటలకు ఆ కోరిక నెరవేరుతుంది. మీరు కష్టపడి పనిచేస్తే భూమి, ఇల్లు, వాహనం వంటివి కూడా కొనుగోలు చేయవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మహర్జాతకులు..అడుగుపెట్టిన చోట అదృష్టమే..!
Recommended image2
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలు..!
Related Stories
Recommended image1
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Recommended image2
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved