MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మహర్జాతకులు..అడుగుపెట్టిన చోట అదృష్టమే..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మహర్జాతకులు..అడుగుపెట్టిన చోట అదృష్టమే..!

 Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అమ్మాయిలను మహర్జాతకులుగా పరిగణిస్తారు.వీరు అడుగుపట్టిన చోట అదృష్టం తాండవిస్తుంది.వీరు పేరెంట్స్ కి అదృష్టాన్ని మోసుకొస్తారు. ఆ తేదీలేంటో చూద్దాం 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 27 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నెంబర్ 1..
Image Credit : Asianet News

నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలపై సూర్యుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అమ్మాయిల్లో సూర్యుడు తేజస్సు స్పష్టంగా కనపడుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రత్యేకం. ఈ అమ్మాయిలు చాలా స్వతంత్రంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడరు. వీరు ఎక్కడ అడుగుపెడితే అక్కడ అదృష్టం తాండవిస్తుంది. ముఖ్యంగా వీరు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు బాగా కలిసొస్తుంది. తండ్రికి వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ఎదుగుదల కనిపిస్తుంది. వీరు కుటుంబానికి కీర్తి, ప్రతిష్ఠలు తెస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నెంబర్ 3..
Image Credit : ChatGPt

నెంబర్ 3..

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ అమ్మాయిలపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాలకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు సంపదను ఎక్కువగా ఆకర్షిస్తారు. ఈ అమ్మాయిలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూంగా భావిస్తారు. వీరు ఇంట్లో ఉంటే.. ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. వీరు చదువులో రాణించడమే కాకుండా, తల్లిదండ్రులకు మానసిక ప్రశాంతతను, గౌరవాన్ని ప్రసాదిస్తారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏం చేసినా విజయం వరిస్తుంది..!
33
నెంబర్ 9..
Image Credit : Asianet News

నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై కుజుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అమ్మాయిలు ధైర్యానికి మారుపేరు. ఈ అమ్మాయిలు చాలా చురుగ్గా ఉంటారు. వీరు అడుగుపెట్టిన తర్వాత తండ్రికి ఉన్న అప్పుల బాధలు తొలగిపోతాయి. వీరి గ్రహ స్థితి తల్లిదండ్రులపై ఉన్న ప్రతికూల ప్రభావాలను తొలగించి, రక్షణ కవచంలా పనిచేస్తుంది.

తల్లిదండ్రులకు అదృష్టం పెరగడానికి కారణాలు:

పితృ కారక/మాతృ కారక గ్రహాలు: అమ్మాయిల జాతకంలో సూర్య, చంద్రులు బలంగా ఉంటే వారు తల్లిదండ్రుల ఆయురారోగ్యాలను, సంపదను పెంపొందిస్తారు.

యోగ్యత: పై తేదీల్లో పుట్టిన వారు క్రమశిక్షణతో ఉంటూ పెద్దలను గౌరవిస్తారు, ఆ సంస్కారమే ఆ ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Recommended image2
బుధుని వల్ల సెప్టెంబర్ 18 వరకు 4 రాశుల వారికి కలహాలు, ఆర్ధిక కష్టాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏం చేసినా విజయం వరిస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved