MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Trigrahi Yogam: హోలీ తరువాత ఈ మూడు రాశుల వారి అదృష్టం సూర్యుడిలా మెరిసిపోతుంది

Trigrahi Yogam: హోలీ తరువాత ఈ మూడు రాశుల వారి అదృష్టం సూర్యుడిలా మెరిసిపోతుంది

Trigrahi Yogam: మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసి వచ్చినప్పుడు త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఒక ప్రత్యేకమైన పరిస్థితిని సృష్టిస్తుందని అంటారు. మార్చి 15 తర్వాత ఈ యోగం ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తుంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 27 2026, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హోలీ తరువాత త్రిగ్రహ యోగం
Image Credit : Getty

హోలీ తరువాత త్రిగ్రహ యోగం

హోలీ తర్వాత త్రిగ్రహ యోగం ఏర్పడబోతోంది. మార్చి 15న మూడు ప్రధాన గ్రహాలైన సూర్యుడు, శని, శుక్రుడు మీనరాశిలో కలవబోతున్నాయి. ఈ మూడు ప్రధాన గ్రహాలు పేదరికాన్ని పోగొట్టి ధనవంతులను చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఈ శక్తివంతమైన గ్రహాలు ముఖ్యంగా మూడు రాశుల వారి అదృష్టాన్ని మార్చబోతున్నాయి. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి త్రిగ్రమ యోగం వల్ల డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది. వీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అప్పులు తీరిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు రావు. విదేశాలలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న వారికి ఇదే మంచి సమయం. పనిచేసే చోటా పేరు పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.

Related Articles

Related image1
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Related image2
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
34
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశి వారికి శుభకరమైన సమయం ఇది. సూర్యుడు, శని, శుక్రుని ఆశీస్సులు వీరిపై ఉంటాయి. అప్పులను తీర్చేస్తారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి వీరికి అనుకూలంగా తీర్పు వస్తాయి. కొత్త అతిధి లేదా కొత్త వాహనం ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా స్టార్టప్ లేదా వ్యాపారం నడుపుతున్న వారికి పెద్ద ఆర్డర్ రావచ్చు. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లోని వాతావరణం కూడా సంతోషంగా మారుతుంది.

44
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

మార్చి నెల కుంభ రాశి వారికి స్వర్ణ కాలమని చెప్పాలి. ఈ రాశికి అధిపతి శని.. కాబట్టి త్రిగ్రహ యోగం వల్ల కుంభ రాశి వారిపై సానుకూల ప్రభావం పడుతుంది. వీరు చాలా కాలంగా ఇల్లు లేదా భూమి కొనాలని ఆలోచిస్తుంటే మార్చిలో కొనే అవకాశం ఉంది. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇదే ఉత్తమ సమయం. మీ కెరీర్ ఉత్తమ స్థాయికి చేరుకుంటుంది. పాత పెట్టుబడులు నుంచి ఊహించిన దాని కంటే ఎక్కువ రాబడిని పొందుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
Love Marriage: ప్రేమికులు ఈ ఆలయానికి వెళితే చాలు.. పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది
Recommended image2
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved