MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తుంది.. అదృష్టం అంటే వీరిదే!

Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తుంది.. అదృష్టం అంటే వీరిదే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నెల వ్యక్తుల స్వభావం, ఆలోచనలు, అదృష్టంపై ప్రభావం చూపుతుంది. కొన్ని నెలల్లో పుట్టినవారికి అదృష్టం ఎక్కువట. డబ్బు, విజయం వారిని వెతుక్కుంటూ వస్తాయట. మరి ఏ నెలల్లో పుట్టినవారు ఈ అదృష్టాన్ని కలిగి ఉన్నారో చూద్దామా..

2 Min read
Author : Kavitha G
Published : Feb 27 2026, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Birth Month Astrology
Image Credit : Asianet News

Birth Month Astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు, ప్రతి నక్షత్రానికి, ప్రతి గ్రహస్థితికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వ్యక్తి జన్మించిన నెల వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, ఆర్థిక స్థితి, అదృష్టయోగాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కొన్ని నెలల్లో పుట్టినవారికి సహజంగానే ధనయోగం బలంగా ఉంటుందట. సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండే కాలం, గురుగ్రహ ప్రభావం అధికంగా ఉండే సమయం, శుక్రుడి అనుకూల దృష్టి వంటి అంశాలు ఈ నెలల్లో జన్మించినవారికి ఆర్థికంగా ఎదగడానికి బలమైన పునాది వేస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఏ నెలలో పుట్టినవారికి డబ్బులకు లోటుండదో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జనవరి
Image Credit : Getty

జనవరి

జనవరిలో పుట్టినవాళ్లు చాలా బాధ్యతగా, క్రమశిక్షణతో ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఓటమిని అస్సలు అంగీకరించరు. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే, దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి నెలలో జన్మించినవారిపై మకర, కుంభ రాశుల ప్రభావం ఉంటుంది. మొదట్లో కష్టాలు, బాధ్యతలు ఎక్కువగా ఉన్నా.. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వల్ల వీరు చాలా త్వరగా ఆర్థికంగా ఎదుగుతారు.

35
ఏప్రిల్
Image Credit : stockPhoto

ఏప్రిల్

ఏప్రిల్‌ నెలలో పుట్టినవాళ్లు చాలా ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముందడుగు వేయాలనే తపన, నాయకత్వ లక్షణాలు వీరిలో సహజంగా ఉంటాయి. పండితుల ప్రకారం ఈ నెలలో పుట్టినవారు రిస్క్ తీసుకోవడంలో వెనుకాడరు. దానివల్ల వీరు త్వరగా ఎదుగుతారు. డబ్బు సంపాదనలో వీరు ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుంటారు. అయితే కోపాన్ని నియంత్రించుకోగలిగితే ధనయోగం మరింత బలపడుతుంది.

45
జూలై
Image Credit : stockPhoto

జూలై

జూలైలో పుట్టినవాళ్లు లోతుగా ఆలోచించి పనులు చేస్తారు. వీళ్లు ఓపికతో ముందుకు సాగి విజయాన్ని అందుకుంటారు. ఈ నెలలో పుట్టినవారికి భావోద్వేగ బలం, నాయకత్వ గుణం రెండూ ఉంటాయని పండితులు చెబుతున్నారు. డబ్బు సంపాదనలో వీరు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇల్లు, భూములు వంటి స్థిర ఆస్తులపై దృష్టి పెడతారు. వీరికి అనుకోని ఆర్థిక లాభాలు, కుటుంబ సహాయం, వారసత్వ ఆస్తులు లభించే అవకాశం ఉంది.

55
నవంబర్
Image Credit : stockPhoto

నవంబర్

నవంబర్‌లో పుట్టినవాళ్లు లోతైన ఆలోచన, రహస్య ప్రణాళిక, పట్టుదల కలిగినవారు. వీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా బలంగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరికి అకస్మాత్తుగా ధనలాభాలు, రహస్య ఒప్పందాల ద్వారా లాభాలు, విదేశీ అవకాశాలు దక్కుతాయి. గురు గ్రహం అనుకూలంగా ఉంటే జీవితంలో ఒక దశ తర్వాత భారీ ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత అద్భుతం.. శని, శుక్రుల దయతో ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
Recommended image2
Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved