MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Solar Eclipse: ఈ ఒక్క రాశి వారిపైనే సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ, నెలపాటు జాగ్రత్త తప్పదు

Solar Eclipse: ఈ ఒక్క రాశి వారిపైనే సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ, నెలపాటు జాగ్రత్త తప్పదు

Solar Eclipse: సూర్యగ్రహణం ఈరోజు మధ్యాహ్నం 3:17 నిమిషాల నుండి సాయంత్రం 7:56 నిమిషాల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం కుంభరాశిపైనే అధికంగా ఉంటుంది. అది కూడా దాదాపు నెలపాటు ఉండే అవకాశం ఉంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 17 2026, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుంభరాశిలో సూర్యగ్రహణం
Image Credit : Pixabay

కుంభరాశిలో సూర్యగ్రహణం

ఫిబ్రవరి 17న ఏర్పడే సూర్యగ్రహణం కుంభరాశి, ధనిష్ట నక్షత్రంలో సంభవించబోతోంది. ఇది మధ్యాహ్నం మూడు గంటల 17 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువగా కుంభరాశి వారిపైనే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సూర్య గ్రహణం తర్వాత నెలపాటు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉద్యోగ జీవితం
Image Credit : Getty

ఉద్యోగ జీవితం

కుంభ రాశి వారి ఉద్యోగ జీవితంలో ఆకస్మిక మార్పులు లేదా ఒత్తిళ్లు పెరగవచ్చు. ఉన్నతాధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. లేదా అదనపు బాధ్యతలు వచ్చి ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. అలాగే ఓర్పును కలిగి ఉండండి. ఓర్పుతో, వ్యూహంతో ముందుకు వెళితే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో మార్పులను చేసేందుకు ఇది అనుకూలమైన సమయం కాదు.

34
ఆర్థిక పరిస్థితి
Image Credit : Getty

ఆర్థిక పరిస్థితి

ఆర్థికంగా కుంభరాశి వారికి స్థితి ఉంటుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. డబ్బును సమయానికి చేతికి ఆలస్యం జరుగుతుంది. పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. గ్రహణం సమయంలో ప్రధాన ఆర్థిక నిర్ణయాలు ఏవీ తీసుకోకపోవడమే మంచిది. ఈ గ్రహణ సమయంలో డబ్బును ఆదా చేయడం గురించి ఆలోచించాలి.

44
వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం
Image Credit : Getty

వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం

కుంభ రాశి వారి వ్యక్తిగత, కుటుంబ జీవితంలో కొంత గొడవలు ఉండవచ్చు. అపార్ధాలు కలగవచ్చు. సంబంధాల మధ్య దూరం పెరగవచ్చు. అలాంటి సమయంలో సైలెంట్‌గా ఉండడం మంచిది. కుటుంబంతో సమయం గడపడం వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలసట, ఒత్తిడి వంటివి లేకుండా చూసుకోవాలి. నిద్రలేమి, మానసిక ఆందోళన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి యోగా, ధ్యానం, సమతుల ఆహారం తీసుకోవడం వంటివి చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Risk Zodiac Signs: రిస్క్ తీసుకోవడమంటే ఈ రాశులకు ఎంతిష్టమో, సక్సెస్ కూడా అవుతారు
Recommended image2
Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved