MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?

Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?

Losing Footwear: గుడికి వెళ్లినప్పుడు చెప్పులు పోవడం చాలా కామన్. ఇలా చెప్పులు పోవడం మంచిదని కొందరు ఫీలైతే, మరికొందరు అలా జరగకూడదని అనుకుంటారు. ఇంతకీ జ్యోతిష శాస్త్రం ఈ విషయంలో ఏం చెబుతుందో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 16 2026, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గుడిలో చెప్పులు పోతే ఏమవుతుంది?
Image Credit : Google

గుడిలో చెప్పులు పోతే ఏమవుతుంది?

గుడికి వెళ్లిన వారు చెప్పులు పోతాయేమో అని భయపడుతూ ఉంటారు. మరికొందరు చెప్పులు పోతే పట్టిన శని పోతుందని భావిస్తారు.  ఇంకొందరు  "ఇది మంచి శకునమేనా?" అని ఆలోచిస్తారు. గుళ్లలో ఒకేలాంటి చెప్పులు చాలా ఉంటాయి. రద్దీలో ఒకరి చెప్పులు మరొకరు పొరపాటున వేసుకెళ్లడం.. కొన్నిసార్లు దొంగతనాలు జరగడం వల్ల కూడా చెప్పులు పోతుంటాయి. ఇలా పోవడం ఎంతో మంది మంచిదనుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శని దోషం ఉంటే
Image Credit : Google

శని దోషం ఉంటే

గుడిలో చెప్పులు పోవడానికి ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయని చెబుతారు జ్యోతిష్యులు. జాతకంలో శని దోషం ఉన్నవారికి గుడిలో చెప్పులు పోతే, శని ప్రభావం తగ్గుతోందనడానికి అది ఒక సంకేతమని జ్యోతిష్యులు అంటారు. పాపాలు, అప్పుల భారం తగ్గడం, జీవితంలో కొత్త మార్పులు రావడం వంటి వాటికి ఇది ఆరంభమని కూడా కొందరు నమ్ముతారు.

Related Articles

Related image1
Saturn Venus Conjunction: శని శుక్రుల కలయికతో మార్చి నెలంతా ఈ 4 రాశులకు నిద్రలేని రాత్రులే!
Related image2
Lord Shiva: శివుడు ఒంటికి రాసుకునే చితి బూడిద ఎవరి శరీరానిదో తెలుసా?
34
భక్తికి నిదర్శనం
Image Credit : Google

భక్తికి నిదర్శనం

ఏదైనా ఎవరి నమ్మకాల మీద ఆధారపడిన విషయం. గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు విడవడం అంటే.. అహంకారం, అసూయ, కోపం లాంటి చెడు గుణాలను బయటే వదిలి, స్వచ్ఛమైన మనసుతో దేవుడి దగ్గరికి వెళ్లడమని అర్థం. ఇది భక్తికి ఒక నిదర్శనంగా కూడా నిలుస్తుంది.

44
రామాయణంలో
Image Credit : Google

రామాయణంలో

రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు, భరతుడు ఆయన పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని పాలించిన ఘట్టం మనకు తెలుసు. దీన్ని బట్టి చూస్తే పాదుకలను అధికారం, బాధ్యత, క్రమశిక్షణకు చిహ్నంగా కూడా భావిస్తారు. అందుకే మన సంస్కృతిలో చెప్పులకు కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.

రామాయణంలో భరతుడు.. రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి పాలన సాగించాడు. కాబట్టి, చెప్పులను అధికారం, బాధ్యత, క్రమశిక్షణకు చిహ్నంగా కూడా మన సంస్కృతిలో చూస్తారు. అందుకే వాటికి అంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Saturn Venus Conjunction: శని శుక్రుల కలయికతో మార్చి నెలంతా ఈ 4 రాశులకు నిద్రలేని రాత్రులే!
Recommended image2
Lord Shiva: శివుడు ఒంటికి రాసుకునే చితి బూడిద ఎవరి శరీరానిదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved