MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Risk Zodiac Signs: రిస్క్ తీసుకోవడమంటే ఈ రాశులకు ఎంతిష్టమో, సక్సెస్ కూడా అవుతారు

Risk Zodiac Signs: రిస్క్ తీసుకోవడమంటే ఈ రాశులకు ఎంతిష్టమో, సక్సెస్ కూడా అవుతారు

Risk Zodiac Signs: రిస్క్ తీసుకునే పనులు చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం అందరికీ ఉండదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మూడు రాశులకు మాత్రం ఈ లక్షణం అధికంగా ఉంటుంది. వీరు రిస్క్ తీసుకోవడంలో ముందుంటారు. 

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 16 2026, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రిస్క్ తీసుకునే రాశులు
Image Credit : Getty

రిస్క్ తీసుకునే రాశులు

జ్యోతిషశాస్త్రంలో ప్రతి రాశికి దాని సొంత లక్షణాలు, వ్యక్తిత్వాలు ఉంటాయి. ఆ రాశి లక్షణాలు, ప్రవర్తనఆ రాశిని పాలించే గ్రహాన్ని బట్టి ఆధారపడతాయి. ప్రతి రాశి మంచి, చెడు లక్షణాలను కలిగి ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడని రాశి చక్రాల గురించి ఇక్కడ ఇచ్చాము. కొన్నిసార్లు వీరు రిస్క్ తీసుకోవడం వల్ల వారు ఇబ్బందుల్లో పడవచ్చు. కొన్నిసార్లు రిస్క్ తీసుకోవడం కూడా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

24
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశిని పాలించేది శక్తివంతమైన కుజుడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా శక్తివంతంగా ఉంటారు. వారు విజయం సాధించడానికి చాలా కష్టపడి పనిచేస్తారు. అలాగే వారు రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడరు. భయం, ఆందోళన వంటివి వారికి తెలియనే తెలియవు. అయితే తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు వారికి చెడు ఫలితాలను తెచ్చిపెడతాయి. ఈ వ్యక్తులు తమ తొందరపాటు వైఖరిని మార్చుకుంటే వారి రిస్క్‌లకు కూడా ప్రతిఫలం లభిస్తుంది.

Related Articles

Related image1
Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
Related image2
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపై సూర్యుని ప్రభావం ఎక్కువ. అందుకే వారు అధిక స్థాయిలో ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టత చూపిస్తారు. అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉంటారు. ఈ వ్యక్తులు రాజులాంటి జీవితాన్ని కోరుకుంటారు. జీవితంలోని అన్ని సౌకర్యాలు, విలాసాలను కావాలని కోరుకుంటారు. అయితే 30 సంవత్సరాల వయస్సు తర్వాత వారి స్వభావం కొద్దిగా మారుతుంది.

44
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనూ రాశిని అగ్ని రాశిగా చెప్పుకుంటారు. అలాగే వీరు రిస్క్ ఎక్కువగా తీసుకుంటారు. ఈ రిస్క్‌ల వల్ల తరచుగా ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ఒక్కోసారి అవి సానుకూల ఫలితాలను కూడా అందిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ భయపడరు. గురుగ్రహం ప్రభావం కారణంగా రిస్క్ తీసుకునే అలవాటు కాలక్రమేణా తగ్గుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lucky Zodiac Signs: ఒకటి కాదు రెండు కాదు 12 శుభ యోగాలు, 4 రాజయోగాలు.. ఈ 3 రాశులవారి పంట పండినట్లే!
Recommended image2
Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image3
Solar Eclipse:ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం.. ఈ రాశుల అదృష్టం రెట్టింపు ..!
Related Stories
Recommended image1
Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved