MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Sun Transit: ఈ 3 రాశులకు రాబోయే నెల రోజుల పాటూ కష్టకాలమే.. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే చాలు

Sun Transit: ఈ 3 రాశులకు రాబోయే నెల రోజుల పాటూ కష్టకాలమే.. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే చాలు

Sun Transit: సూర్య భగవానుడు ముఖ్యమైన గ్రహం. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల రాబోయే 30 రోజుల పాటు 3 రాశుల వారికి కష్టాలు తప్పవు. వారు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

2 Min read
Author : Haritha Chappa
Published : May 19 2026, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సూర్య సంచారంతో ఇబ్బందులు
Image Credit : AI

సూర్య సంచారంతో ఇబ్బందులు

పన్నెండు గ్రహాలలో సూర్యుడు చాలా ముఖ్యమైన గ్రహం. సూర్య సంచారం కొన్ని రాశుల వారికి మేలు చేస్తే.. కొన్ని రాశుల వారికి కీడు చేస్తాడు. ఈసారి మూడు రాశుల వారికి సూర్య సంచారం వల్ల కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మే 15న సూర్యుడు శుక్రుడి రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించాడు. అక్కడే జూన్ 15 వరకు సూర్యుడు ఇదే రాశిలో ఉంటాడు. అప్పటి వరకు మూడు రాశుల వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథునం
Image Credit : Getty

మిథునం

మిథున రాశి వారికి సూర్య సంచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో ఉద్యోగం, కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో సహోద్యోగులను గుడ్డిగా నమ్మవద్దు. మీకు వ్యతిరేకంగా రహస్య కుట్రలు చేసే అవకాశం ఉంది.  అలాగే మీపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మీపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారుల ఆగ్రహానికి కూడా గురి కావచ్చు.  కాబట్టి చాలా ఓపికగా ఉండాల్సిన కాలం ఇది. కుటుంబ సభ్యులతో అనవసర వాదనలకు దిగకండి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు లేదా ప్రయత్నాలలో ఆటంకాలు ఎదుర్కోవచ్చు. లాభాలు తగ్గుతాయి. కాబట్టి నిదానంగా ఉండాలి.

Related Articles

Related image1
Keerthy Suresh: సర్జరీతో బరువు తగ్గలేదు, 9 నెలల కష్టపడితే బరువు తగ్గాను.. కీర్తి సురేష్ క్లారిటీ
Related image2
Near to Death: మరణానికి దగ్గరైన వ్యక్తి తాను మరణిస్తున్నానన్న సంగతి తెలుసుకోగలడా?
34
కన్యా రాశి
Image Credit : Pixabay

కన్యా రాశి

కన్యా రాశి ఈ నెల రోజులు పరీక్ష కాలం అని చెప్పుకోవచ్చు. వీరికి మానసికంగా, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. తోబుట్టువులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. మాటల్లో జాగ్రత్త అవసరం. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అనుకోని వైద్య ఖర్చులు వచ్చి ఆర్ధికంగా దెబ్బతీస్తాయి. దీనివల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. ఆఫీసులో మీకు వ్యతిరేకంగా కొందరు పనిచేసే అవకాశం ఉంది.

44
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తుల రాశి వారు ఈ నెల రోజుల పాటూ ఆరోగ్యం, డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పొట్ట సంబంధిత సమస్యలు లేదా జీర్ణక్రియ సమస్యలు  వేధించే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు ఆశించిన ప్రమోషన్ లేదా జీతం పెంపు రాకపోవచ్చు.  కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే అనవసరంగా గొడవలకు దారితీస్తాయి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Keerthy Suresh: సర్జరీతో బరువు తగ్గలేదు, 9 నెలల కష్టపడితే బరువు తగ్గాను.. కీర్తి సురేష్ క్లారిటీ
Recommended image2
Near to Death: మరణానికి దగ్గరైన వ్యక్తి తాను మరణిస్తున్నానన్న సంగతి తెలుసుకోగలడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved