MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Keerthy Suresh: సర్జరీతో బరువు తగ్గలేదు, 9 నెలల కష్టపడితే బరువు తగ్గాను.. కీర్తి సురేష్ క్లారిటీ

Keerthy Suresh: సర్జరీతో బరువు తగ్గలేదు, 9 నెలల కష్టపడితే బరువు తగ్గాను.. కీర్తి సురేష్ క్లారిటీ

Keerthy Suresh: నటి కీర్తి సురేష్ మొదట్లో బరువు ఎక్కువగా ఉండేది. కానీ తరువాత మాత్రం చాలా స్లిమ్ గా తయారైంది. ఆ సమయంలో ఆమెను బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకుందని కామెంట్లు వచ్చాయి. దానికి ధీటైన సంబంధం ఇచ్చింది కీర్తి సురేష్.

1 Min read
Author : Haritha Chappa
Published : May 19 2026, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నాది సర్జరీ బాడీ కాదు
Image Credit : Instagram/ Keerthy Suresh

నాది సర్జరీ బాడీ కాదు

కీర్తి సురేష్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కాస్త బొద్దుగా ఉండేది. కొన్ని సినిమాలు చేశాక ఆమె స్లిమ్ గా మారింది. ఆమె సన్నగా మారడానికి సర్జరీనే కారణమని, ఆమె బరువు తగ్గించే సర్జరీ చేయించుకుందని కామెంట్లు వచ్చాయి. దీనికి ఇన్నాళ్ల తరువాత ధీటైన జవాబు ఇచ్చింది కీర్తి సురేష్. అది కూడా ఒక వీడియో షేర్ చేసి మరీ. కీర్తి సురేష్ మాట్లాడుతూ “ నేను సర్జరీ చేయించుకోలేదు. 9 నెలలు కష్టపడి 10 కిలోల బరువు తగ్గాను. కానీ అది చూసి నేను సర్జరీతో సన్నబడ్డానని ప్రచారం చేశారు. అది నన్ను చాలా బాధపెట్టింది” అని చెప్పుకొచ్చింది.  ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన 'గీతాంజలి' సినిమాతో కీర్తి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సన్నగా ఉంటే లావుగా మారమంటున్నారు
Image Credit : Keerthy Suresh/ Instagram

సన్నగా ఉంటే లావుగా మారమంటున్నారు

“నన్ను నేను చూసుకుంటున్న తీరు ఇప్పుడు నాకు నచ్చింది.  నన్ను చూసి నేను గర్వకారణంగా భావిస్తున్నాను. అయినా జనాలు నా గురించి మాట్లాడటం మాత్రం ఆపరు. లావుగా ఉంటే సన్నబడమంటారు, సన్నగా ఉంటే లావవ్వమంటారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది” అంటూ  కీర్తి సురేష్ తన కోపాన్ని వ్యక్తపరుస్తుంది.

34
యోగా వల్ల లాభాలు
Image Credit : Asianet News

యోగా వల్ల లాభాలు

తాను బరువు తగ్గే ప్రక్రియలో రోజూ యోగా కూడా చేసేదాన్నని చెప్పింది కీర్తి సురేష్. యోగా చేయడం వల్ల తనకు మంచి మానసిక స్థితి, ఆత్మవిశ్వాసం వచ్చాయని తెలిపింది. తన శరీరాన్ని మరింతగా ప్రేమించడం యోగా నేర్పిందని చెప్పింది. మొదట్లో జిమ్ చేయడం కష్టంగా ఉండేదని.. కానీ ఇప్పుడు దాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో అర్థం చేసుకున్నానని చెప్పారు. 

44
వర్కవుట్ వీడియో
Image Credit : our own

వర్కవుట్ వీడియో

కీర్తి తన వర్కవుట్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఆ పోస్ట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ ఏడాది మలయాళం, తమిళం, తెలుగులో ఆమె నటించిన పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

 
 
 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ను చూడండి
 
 
 
 
 
 
 
 
 
 
 

కీర్తి సురేష్ (@keerthysureshofficial) ద్వారా షేర్ చేయబడిన పోస్ట్

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image2
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image3
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Related Stories
Recommended image1
Train Owner: మనదేశంలో రైలుకు యజమాని అయినా ఏకైక వ్యక్తి.. అది కూడా రైల్వే శాఖ చేసిన తప్పు వల్లే
Recommended image2
Near to Death: మరణానికి దగ్గరైన వ్యక్తి తాను మరణిస్తున్నానన్న సంగతి తెలుసుకోగలడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved