MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు

Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు

Guru Chandra Conjunction: జ్యోతిషశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల 12 రాశుల్లో  నాలుగు రాశుల వారు విపరీతంగా లాభాలు పొందబోతున్నారు. వారికి అన్ని విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : May 18 2026, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గజకేసరి రాజయోగం
Image Credit : Asianet News

గజకేసరి రాజయోగం

జ్యోతిషశాస్త్రంలో 'గజకేసరి రాజయోగం' ఎంతో శక్తివంతమైనది.  బృహస్పతి, చంద్రుడు కలిసినప్పుడు ఈ అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం చంద్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలో ఇప్పటికే గురు గ్రహం అక్కడ ఉంది. దీని వల్ల ఈ రెండు గ్రహాల కలయికతో 'గజకేసరి రాజయోగం' మొదలవుతోంది. దీని ప్రభావం వల్ల ఈ 4 రాశుల వారికి మాత్రం అదృష్టం తలుపు తట్టబోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

గజకేసరి యోగం మిథున రాశిలోనే ఏర్పడబోతోంది. కాబట్టి ఈ టైంలో ఈ రాశి వారే లక్కీ రాజా అని చెప్పుకోవాలి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ, వ్యక్తిగత పనులు త్వరగా పూర్తవుతాయి. వీరి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మారుతుంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కుతాయి. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి.

35
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారికి గజకేసరి యోగం వల్ల చేస్తున్న వృత్తిలో పురోగతి ఉంటుంది. సమాజంలో వీరి విలువ, గౌరవం పెరుగుతుంది.  పెట్టుబడుల ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలే ఆర్జిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పనిచేస్తున్న ఆఫీసులో మీ టాలెంట్‌కు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల పూర్తి సపోర్ట్ దక్కుతుంది. వీరికి జీతం పెంపు లేదా ప్రమోషన్‌ వచ్చే అవకాశాలున్నాయి.

45
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశి వారికి గురు, చంద్రుల ఆశీస్సులు సంపూర్ణంగా లభించే అవకాశం ఇది. దీంతో వీరు చేపట్టిన  పనులన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా చాలా బలమైన స్థితికి చేరుకుంటారు. అప్పుల బాధలు తగ్గడం మొదలవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇదే మంచి కాలం. వాళ్లు అనుకున్న మార్కులు సాధించి సక్సెస్ అవుతారు. ఉద్యోగంలో సక్సెస్ అవుతారు.

55
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారి జీవితంలో గజకేసరి రాజయోగం భారీ లాభాలను తీసుకురాబోతోంది. చాలా కాలంగా ఈ రాశి వారిని వేధిస్తున్న కుటుంబ గొడవలు, మనస్పర్థలు తొలగిపోతాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు తమ రంగంలో కొత్త శిఖరాలను అందుకుని, లాభాలను ఆర్జిస్తారు. ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు
Recommended image2
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved