MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Guru Shukra Gochar: 3 రోజులు ఓపికపడితే.. ఈ రాశుల జీవితాల్లో మ్యాజిక్ జరగడం ఖాయం..!

Guru Shukra Gochar: 3 రోజులు ఓపికపడితే.. ఈ రాశుల జీవితాల్లో మ్యాజిక్ జరగడం ఖాయం..!

Guru Shukra Gochar: జోతిష్యశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 23న గురు, శుక్ర గ్రహాలు ఒకరికొకరు 120 డిగ్రీల వద్ద కలుసుకుంటారు. దీని వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు తెస్తుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 20 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Jupiter venus Transit
Image Credit : Instagram

Jupiter venus Transit

వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, గురు గ్రహం అత్యంత ప్రభావవంతమైన, శుభ గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ గురుు గ్రహం సాధారణంగా సంవత్సరానికి ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటుంది. కాగా, ఈ గురు గ్రహం మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 23వ తేదీన శుక్ర గ్రహంతో 120 డిగ్రీల కోణం వద్ద కలవనుంది. దీని కారణంగా.. నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభ యోగం. దీని వల్ల మూడురాశుల వారి అదృష్టం రెట్టింపు కానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.మీన రాశి...
Image Credit : Asianet News

1.మీన రాశి...

గురు-శుక్రుల నవ పంచమ రాజయోగం మీన రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చేయనుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భౌతిక సుఖాలు పొందుతారు. అంతేకాదు.. ఈ నవ పంచమ రాజయోగం కారణంగా ఈ రాశివారు ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. ఉన్నత పదవులు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతంది. చాలా కాలంగా మీరు చేస్తున్న పనిలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్థులకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Related image2
Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారు ఏం చేస్తే వారి అదృష్టం పెరుగుతుందో తెలుసా?
34
2.కర్కాటక రాశి...
Image Credit : Asianet News

2.కర్కాటక రాశి...

గురు, శుక్రుడు కలిసి ఏర్పరుస్తున్న నవ పంచమ రాజయోగం కర్కాటక రాశివారికి కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో ఈ రాశివారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఏ పని చేసినా విజయం సాధించగలరు. ఈ సమయంలో ఈ రాశివారి నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి. జీవితానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.

44
3.కుంభ రాశి..
Image Credit : Asianet News

3.కుంభ రాశి..

నవ పంచమ రాజయోగం కుంభ రాశివారికి అనేక రంగాలలో ప్రయోజనాలను తెస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. కెరీర్ లో మంచి అవకాశాలు లభిస్తాయి. పనిలో పురోగతి ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి గౌరవం, ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నవారికి ఇది సరైన సమయం. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Recommended image2
Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారు ఏం చేస్తే వారి అదృష్టం పెరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved