MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Dream Astrology: కలలో వర్షం పడుతున్నట్లు కనిపిస్తే అర్థమేంటి..?

Dream Astrology: కలలో వర్షం పడుతున్నట్లు కనిపిస్తే అర్థమేంటి..?

Dream Astrology: రాత్రి నిద్రలో చాలా మందికి కలలు వస్తూ ఉంటాయి. అయితే మనకు వచ్చే కలలకి కూడా అర్థం ఉంటుందని స్వప్నశాస్త్రం చెబుతోంది. మరి ఎప్పుడైనా కలలో వర్షం కనిపిస్తే అర్థమేంటి? 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 20 2026, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Dream Meaning
Image Credit : Generated by google gemini AI

Dream Meaning

నిద్రలో కలలు రావడం అనేది చాలా సహజం. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభాలను మోసుకువస్తే.. మరి కొన్ని కలలు అశుభాన్ని సూచిస్తాయి. మరి కలలో వర్షం కనిపిస్తే అర్థం ఏంటి? ఆ కలలు మన జీవితంలో ఏం సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కలలో వర్షం కనిపిస్తే అర్థం ఏంటి..?

మీ కలలో మీ ఇంటిపై వర్షం పడటం చూడటం అంటే.. మీపై ఆ దేవుడి ఆశీర్వాదం లభిస్తుందని అర్థం. ఒకవేళ.. మీరు నగరం మొత్తం వర్షంలో తడిసిపోతున్నట్లు కలలో కనిపిస్తే.. మీ చుట్టూ ఉన్నవారిపై కూడా ఆ దేవుడి ఆశీర్వాదం లభిస్తుందని అర్థం.

అలా కాకుండా, మీ ఇంట్లోకి నీరు కారుతున్నట్లు లేదా వర్షం కారణంగా మీ ఇల్లు మునిగిపోతున్నట్లు కలలో కనిపిస్తే.. సమీప భవిష్యత్తులో మీరు ఊహించని కారణాల వల్ల కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది అనడానికి ఇది సంకేతంగా పరిగణిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కిటికీలో నుంచి వర్షం చూస్తున్నట్లు కలలో కనిపిస్తే...
Image Credit : Asianet News

కిటికీలో నుంచి వర్షం చూస్తున్నట్లు కలలో కనిపిస్తే...

మీరు కిటికీ పక్కన కూర్చొని వర్షం చూస్తున్నట్లు కలలో కనిపిస్తే.. ఇది అదృష్టం, ప్రేమను సూచిస్తుంది. మీ ప్రేమ జీవితం ఆనందంగా మారుతుందని లేదా.. మీరు త్వరలో నిజమైన ప్రేమ, అదృష్టాన్ని పొందుతారని.. ఈ కల సూచిస్తుంది.

కలలో మెరుపులు , ఉరుములతో కూడిన వర్షాన్ని చూడటం అంటే ఏమిటి?

మీ కలలో వర్షంతో పాటు ఉరుములు , మెరుపులు కూడా కనిపిస్తే.. త్వరలో మీ కోసం జ్ఞాన మార్గం తెరుచుకుంటుందని సూచిస్తుంది.మీరు కోరుకుంటున్న పని తొందరగా పూర్తి అవుతుందని అర్థం. మీకు ఏమైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి అని అర్థం.

Related Articles

Related image1
Dream Meaning: కలలో పాము కనిపించిందా? దాని అర్థమేంటి? శుభమా? ప్రమాదమా?
Related image2
Dream Meaning: మూత్ర విసర్జన చేసినట్లు కలలో కనిపిస్తే అర్థమేంటి..?
33
కలలో వర్షం కనిపిస్తే కలిగే ఫలితాలు:
Image Credit : Getty

కలలో వర్షం కనిపిస్తే కలిగే ఫలితాలు:

శుద్ధి, పునరుజ్జీవనం: వర్షం పాత గతాన్ని కడిగేసి, కొత్త ప్రారంభానికి (New Beginning) సంకేతంగా పరిగణించబడుతుంది. మీ మనసులోని ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని అర్థం.

ఆర్థిక లాభం: చినుకులు పడుతున్నట్లు కల వస్తే, త్వరలోనే మీకు ఆకస్మిక ధనలాభం కలగవచ్చు లేదా మీ వ్యాపారంలో వృద్ధి ఉండవచ్చు.

విజయ సాధన: మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న పనులు సఫలమవుతాయని, కెరీర్‌లో పురోగతి ఉంటుందని ఇది సూచిస్తుంది.

ప్రేమ సంబంధాలు: ఒంటరిగా ఉన్నవారికి కలలో వర్షం కనిపిస్తే, త్వరలోనే వారికి నచ్చిన భాగస్వామి లభించే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Dream Meaning: కలలో పాము కనిపించిందా? దాని అర్థమేంటి? శుభమా? ప్రమాదమా?
Recommended image2
Dream Meaning: మూత్ర విసర్జన చేసినట్లు కలలో కనిపిస్తే అర్థమేంటి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved