MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!

Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నెల,  వ్యక్తి జీవితంలో అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మరి ఆ నెలల్లో పుట్టినవారిలో ఉన్న ప్రత్యేక గుణాలు ఏంటో తెలుసుకుందామా… 

2 Min read
Author : Kavitha G
Published : Feb 20 2026, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Birth Month Astrology
Image Credit : Getty

Birth Month Astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నెల, గ్రహాల స్థితి, రాశుల ప్రభావం, నక్షత్రాల అనుగ్రహం వ్యక్తుల స్వభావంపై మాత్రమే కాదు, ఆర్థిక పురోగతిపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన నెలల్లో జన్మించినవారికి నాయకత్వ లక్షణాలు, ధైర్యం, ఆర్థిక నిర్వహణ నైపుణ్యం, అవకాశాలను గుర్తించే దూరదృష్టి ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు కొంచెం కష్టపడినా, సరైన దిశలో ప్రయత్నాలు చేసినా, కోటీశ్వరులవుతారని చెబుతున్నారు. ఏ నెలలో జన్మించినవారు ఈజీగా డబ్బు సంపాదిస్తారో ఇక్కడ చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏప్రిల్‌లో పుట్టినవారు..
Image Credit : stockPhoto

ఏప్రిల్‌లో పుట్టినవారు..

ఏప్రిల్ నెలలో జన్మించినవారు సాధారణంగా మేష రాశి ప్రభావంలో ఉంటారు. వీరిపై కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ధైర్యం, వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తి, నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. రిస్క్ తీసుకునే ధైర్యం ఉండటం వీరి అతిపెద్ద బలం. వ్యాపారం ప్రారంభించడానికి భయపడరు, కొత్త ఆలోచనలను అమలు చేయడంలో వెనుకాడరు. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ స్టార్టప్‌లు వంటి రంగాల్లో వీరు కొంచెం కష్టపడినా, వేగంగా ఎదుగుతారని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Venus Transit: కన్య రాశిలో రెండుసార్లు శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి డబుల్ జాక్‌పాట్!
Related image2
Saturn Transit: శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారి కలలు నెరవేరడం ఖాయం!
35
మేలో పుట్టినవారు..
Image Credit : AI Generated

మేలో పుట్టినవారు..

మే నెలలో జన్మించినవారు సాధారణంగా వృషభ రాశి ప్రభావంలో ఉంటారు. వీరిపై శుక్ర గ్రహ అనుగ్రహం ఉండటం వల్ల ఐశ్వర్యం, విలాసవంతమైన జీవితం, ఆస్తి కూడబెట్టే తత్వం ఎక్కువగా ఉంటాయి. డబ్బు విలువ తెలుసుకొని ఖర్చు చేయడం, పెట్టుబడులు పెట్టడం వీరి సహజ లక్షణం. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫ్యాషన్, కళారంగం, ఆహార పరిశ్రమ వంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. స్థిరత్వాన్ని ఇష్టపడే స్వభావం కారణంగా ఒక్కసారిగా పెద్ద లాభాల కోసం కాకుండా, క్రమంగా సంపద పెంచుకుంటారు.

45
ఆగస్టులో పుట్టినవారు..
Image Credit : stockPhoto

ఆగస్టులో పుట్టినవారు..

ఆగస్టు నెలలో జన్మించినవారు సాధారణంగా సింహ రాశి ప్రభావంలో ఉంటారు. వీరిపై సూర్య గ్రహ ప్రభావం ఉండటం వల్ల అధికారం, గౌరవం, నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి. పెద్ద స్థాయిలో ఆలోచించడం, పెద్ద ప్రాజెక్టులు చేయడం వీరి ప్రత్యేకత. ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉండటంతో రాజకీయాలు, సినిమా, మీడియా, కార్పొరేట్ రంగాల్లో వీరు తక్కువ శ్రమతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు.

55
డిసెంబర్‌లో పుట్టినవారు..
Image Credit : Getty

డిసెంబర్‌లో పుట్టినవారు..

డిసెంబర్ నెలలో జన్మించినవారు సాధారణంగా ధనుస్సు, మకర రాశుల ప్రభావంలో ఉంటారు. వీరిపై గురు, శని గ్రహాల ప్రభావం ఉంటుంది. కష్టపడేతత్వం, జ్ఞానం, విదేశీ సంబంధాల వంటివి వీరు ఆర్థికంగా ఎదగడానికి సహాయపడతాయి. విద్య, కన్సల్టెన్సీ, విదేశీ వ్యాపారాలు, ఐటీ రంగాల్లో వీరు మంచి స్థాయికి చేరుకుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Venus Transit: కన్య రాశిలో రెండుసార్లు శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి డబుల్ జాక్‌పాట్!
Recommended image2
Saturn Transit: శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారి కలలు నెరవేరడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved