MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏం చేసినా విజయం వరిస్తుంది..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏం చేసినా విజయం వరిస్తుంది..!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారిని విజయం చాలా తొందరగా వరిస్తుంది. వారికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు, ధైర్యం, అదృష్టం తోడౌతాయి. మరి, ఆ తేదీలేంటో చూద్దామా.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 25 2026, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1..
Image Credit : Getty

నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1,10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై సూర్యుడు ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాజసం ఎక్కువగా ఉంటుంది.

వీరికి సక్సెస్ రేటు ఎందుకు ఎక్కువ..?

వీరు ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటారు. అపారమైన ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మక శక్తి వీరిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
నెంబర్ 9...
Image Credit : Asianet News

నెంబర్ 9...

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై కుజుడు ప్రభావం ఉంటుంది. ఈ గ్రహ ప్రభావం కారణంగా.. వీరికి అపారమైన శక్తి, ధైర్యం ఉంటాయి.

వీరిని విజయం చాలా సులభంగా ఆకర్షిస్తుంది. వీరు ఓటమిని అస్సలు అంగీకరించరు. ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకొని నిలబడే శక్తి వీరిలో ఉంటుంది. వీరు క్రీడలు, రాజకీయం లేదా సొంత వ్యాపారాల్లో వీరు తిరుగులేని విజేతలుగా నిలుస్తారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్, ఎవరి మీదా ఆధారపడరు
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
34
నెంబర్ 5...
Image Credit : Getty

నెంబర్ 5...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బధుడు మేథస్సు, వ్యాపార సామర్థ్యానికి ప్రతీక.

ఎందుకు విజయం వస్తుంది?: వీరి దగ్గర అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడంలో వీరు దిట్ట. వేగంగా డబ్బు సంపాదించే తెలివితేటలు వీరి సొంతం.

44
నెంబర్ 6...
Image Credit : Getty

నెంబర్ 6...

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు.వీరికి అధిపతి శుక్రుడు. ఈ గ్రహం ఆకర్షణకు, విలాసాలకు, కళలకు సంకేతం.

ఎందుకు విజయం వస్తుంది?: వీరు అయస్కాంతంలా అవకాశాలను ఆకర్షిస్తారు. క్రియేటివ్ ఫీల్డ్స్ , గ్లామర్ రంగాల్లో వీరు చాలా త్వరగా సక్సెస్ అవుతారు. వీరికి అదృష్టం ఎప్పుడూ తోడుగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ రెండు రాశులవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే నష్టం తప్పదు!
Recommended image2
Famous Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అవుతారు..!
Recommended image3
June Horoscope: జూన్‌లో ఈ 3 రాశులపైన సూర్యుడి కనకవర్షం, వీరి జీవితంలో కొత్త మలుపులు
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్, ఎవరి మీదా ఆధారపడరు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు నెమలి ఈక తో అదృష్టాన్ని పెంచుకోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved