MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!

Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చిలో శని అస్తమయం జరగనుంది. దీనివల్ల 4 రాశుల వారికి శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. కొత్త ఉద్యోగాల నుంచి ఆర్థిక లాభాల వరకు అద్భుతమైన అవకాశాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. ఆ రాశులేవో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Feb 25 2026, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని అస్తమయం
Image Credit : Asianet News

శని అస్తమయం

ప్రస్తుతం శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. 2027 వరకు ఇక్కడే ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 13న శని మీనరాశిలో అస్తమిస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 22న ఉదయిస్తాడు. శని అస్తమయం నుంచి ఉదయం వరకు ఉండే ఈ సమయం చాలా ప్రత్యేకమైనది. ఈ కాలంలో శని కొన్ని రాశుల వారిపై తన ఆశీస్సులు కురిపిస్తాడని పండితులు చెబుతున్నారు. మరి శని అనుగ్రహం పొందే రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్కాటక రాశి
Image Credit : AI

కర్కాటక రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అస్తమయం సమయంలో కర్కాటక రాశి వారికి శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సూచనలు ఉన్నాయి. మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించవచ్చు. మీ ప్రయత్నాలకు పూర్తి ఫలితం పొందుతారు. బలమైన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు, విజయాలు ఈ సమయంలో దక్కుతాయి. శని ఆశీస్సులతో, ఉద్యోగులకు పై అధికారుల మద్ధతు లభిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా స్థిరత్వం, సంతోషం ఉంటాయి.

Related Articles

Related image1
Planetary Transits: మార్చిలో ముఖ్య గ్రహాల సంచారం.. ఈ 6 రాశులవారి తలరాత మారడం పక్కా!
Related image2
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
35
కన్య రాశి
Image Credit : our own

కన్య రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని ప్రభావం కన్య రాశి వారికి ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. విదేశాలకు వెళ్లాలనే మీ కల నెరవేరుతుంది. ఇంటా బయటా సంతోషం వెల్లివిరుస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని బాధ్యతలు కూడా పెరగవచ్చు.

45
మీన రాశి
Image Credit : our own

మీన రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశి వారికి ఈ సమయం పురోగతిని సూచిస్తోంది. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీ కలలు కూడా నెరవేరుతాయి. భవిష్యత్తులో కొత్త వ్యక్తులను కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

55
మేష రాశి
Image Credit : our own

మేష రాశి

మేష రాశివారికి శని ఆశీర్వాదం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అడ్డంకులు తొలగుతాయి. నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి.  కుటుంబంలో సమస్యలు తొలగిపోయి సంతోషం నెలకొంటుంది.  దీర్ఘకాల లక్ష్యాల వైపు ముందడుగు వేయడానికి ఇది అనుకూల సమయం. చదువు, కమ్యూనికేషన్, కొత్త ఒప్పందాల్లో పురోగతి కనిపిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
Planetary Transits: మార్చిలో ముఖ్య గ్రహాల సంచారం.. ఈ 6 రాశులవారి తలరాత మారడం పక్కా!
Recommended image2
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved