MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Mercury Transit: బుధుడి వక్ర గమనం వల్ల, ఈ 3 రాశుల వారు ఆర్థికంగా దూసుకెళ్లిపోతారు

Mercury Transit: బుధుడి వక్ర గమనం వల్ల, ఈ 3 రాశుల వారు ఆర్థికంగా దూసుకెళ్లిపోతారు

Mercury Transit: బుధుడు వక్ర గమనం కొన్ని రాశుల వారికి మంచి ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహం అనేది బుద్ధి, వ్యాపారం, కమ్యూనికేషన్, డబ్బుతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. బుధుడి గమనం మార్పు మూడు రాశులపై ప్రభావం చూపిస్తుంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 25 2026, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బుధుడు వక్రీ స్థితి
Image Credit : Getty

బుధుడు వక్రీ స్థితి

గ్రహాలలో అతి ముఖ్యమైనది బుధ గ్రహం. బుధుడు వక్రించిన స్థితిలో అప్పుడప్పుడు ప్రయాణం చేస్తుంది. ఫిబ్రవరి చివరినాటికి బుధుడు కుంభరాశిలో వక్రి స్థితిలోకి వస్తాడు. అదే స్థితిలో కొన్ని వారాలపాటు కొనసాగుతాడు. ఆ సమయంలో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి ధన లాభాలు కనిపించే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి బుధుడు వక్రీకరణం వల్ల అంతా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు పెరుగుతాయి. పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతాధికారులతో ప్రశంసలు, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తవుతాయి.

34
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశికి అధిపతి బుధుడే. బుధుడు వక్రీ ప్రభావం వీరిపై సానుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా అనుకుని ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలో ఉన్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లేదా సేవింగ్స్ నుంచి మంచి ఫలితాలను పొందుతారు. వీరికి ఏర్పడే కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి.

44
తులారాశి
Image Credit : Getty

తులారాశి

ఈ రాశి వారికి బుధుడి వక్రగమనం వల్ల జీవితంలో మంచి మార్పులు కలుగుతాయి. పనిలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వీరి ఆలోచనలు చుట్టూ ఉన్నవారిని ఆకర్షిస్తాయి. పాత స్నేహితుల పరిచయాల ద్వారా వ్యాపారం పెంచుకుంటారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఇక పరీక్షలు ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. వీరు తీసుకునే నిర్ణయాలు కూడా అనుకూల ఫలితాలను అందిస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక పాత ప్రియుడి గురించి అడిగితే విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?
Recommended image2
Astrology: ఈ 4 రాశుల వారికి పుట్టుకతోనే రాజయోగం, ధనవంతులగానే జీవిస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved