MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ మూడు రాశుల కెరీర్ లో అద్భుతమైన మార్పులు

Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ మూడు రాశుల కెరీర్ లో అద్భుతమైన మార్పులు

 Sun Transit: సూర్యుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశిలో ఉంటూనే సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. శని గ్రహానికి చెందిన ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. ఈ ప్రభావం మూడు రాశులపై పడనుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 20 2026, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sun Transit
Image Credit : Asianet News

Sun Transit

జోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు శని గ్రహాధిపత్యంలోని నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు, ఈ గ్రహాల కలయిక అత్యంత విశిష్టమైనదిగా పరిగణిస్తారు. ఇది కేవలం బాహ్య విజయాలపైనే కాకుండా, ఒక వ్యక్తి కర్మ, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వారి జీవిత గమనంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. మరి, ఇప్పుడు శనికి చెందిన ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి సూర్యుడు అడుగుపెట్టడం ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.కర్కాటక రాశి..
Image Credit : Asianet News

1.కర్కాటక రాశి..

కర్కాటక రాశిలో జన్మించిన వారికి, సూర్యుడు నక్షత్ర మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ కాలం ఈ రాశివారికి చాలా అదృష్టాన్ని పెంచుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు వేగం పుంజుకుంటాయి. ఈ సమయంలో.. కర్కాటక రాశివారు తమ వృత్తి జీవితంలో కొత్త అవకాశాలను ఎదుర్కుంటారు. అదనంగా, కొత్త వ్యాపార సంస్థను ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే.. ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతమౌతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకునే అవకాశం ఉంది.

34
మకరరాశి..
Image Credit : Asianet News

మకరరాశి..

ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి సూర్యుని సంచారం.. మకర రాశిలో జన్మించిన వారికి ఆర్థిక లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో మకర రాశివారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. కొత్త ఇల్లు, వాహనం లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్లి కోసం చూస్తున్న వారికి ఈ సమయంలో అడ్డంకులన్నీ తొలగి.. వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కోరుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంది.

44
  3.మీన రాశి..
Image Credit : Asianet News

3.మీన రాశి..

మీన రాశిలో జన్మించిన వారికి సూర్యుడి నక్షత్ర సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి జీవితం చాలా సానుకూలంగా మారుతుంది. ఈ సమయంలో శుభ వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా మారుతుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదు..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ ఉగాది గోల్డెన్ ఇయర్ .. ఊహించని ప్రయోజనాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved