MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదు..!

Zodiac signs: ఈ రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదు..!

 Zodiac signs: జోతిష్య శాస్త్రం ప్రకారం, కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి ప్రవేశించడం వల్ల మన అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా మూడు రాశుల స్త్రీలు ఏ ఇంట్లో ఉంటే... ఆ ఇల్లు సిరి సంపదలు, సంతోషాలతో విరాజిల్లుతుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 17 2026, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
 ఇతరుల జీవితాల్లోకి అదృష్టాన్ని తెచ్చే రాశులు ఇవే..
Image Credit : Asianet News

ఇతరుల జీవితాల్లోకి అదృష్టాన్ని తెచ్చే రాశులు ఇవే..

1.వృషభ రాశి...

వృషభ రాశి మహిళలకు భూదేవి అంత ఓర్పు ఉంటుంది. ఈ రాశి అమ్మాయిలు జీవితంలో ఉండాలంటే అదృష్టం ఉండాలి. వీరు ఉన్న చోట క్రమశిక్షణ, ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉంటాయి. ఈ అమ్మాయిలు డబ్బును పొదుపు చేయడంలో నేర్పరులు. అంతేకాదు.. సంపాదిన డబ్బును చాలా చక్కగా.. అది రెట్టింపు అయ్యేలా పెట్టుబడులు పెడతారు. వీరు అడుగుపెట్టిన చోట ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపద పెరుగుతుంది. అంతేకాదు.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా నమ్మకంగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా కుటుంబానికి వెన్నెముకలా నిలపడతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
2.సింహ రాశి...
Image Credit : Asianet News

2.సింహ రాశి...

సింహ రాశికి చెందిన మహిళలు ఆత్మ విశ్వాసానికి, ధైర్యానికి మారుపేరు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మహాలక్ష్మీ స్వరూపులని నమ్ముతారు. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. వీరి ఉనికి వల్ల ఇంట్లో ఉన్న వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరు ఉన్న చోట పాజిటివిటీ ఉంటుంది కుటుంబ సభ్యులు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి కూడా వీరు సహకరిస్తారు. అంతేకాదు.. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువ. తమ వారి కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా వెనకాడరు.

Related Articles

Related image1
Venus Transit: భరణి నక్షత్రంలోకి శుక్రుడు... ఈ రాశుల ఆర్థిక సమస్యలన్నీ తీరినట్లే
Related image2
Ugadi 2026: చివరి దశలో ఏలినాటి శని.. ఉగాది తర్వాత కుంభ రాశివారి జీవితం ఎలా మారనుంది?
33
3.మీన రాశి...
Image Credit : Asianet News

3.మీన రాశి...

మీన రాశి స్త్రీలు అత్యంత దయార్ద్ర హృదయం కలిగి ఉంటారు. వీరిపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు అడుగుపెట్టిన ఇంట్లో ప్రశాంతత నెలకుంటుంది. ఆధ్యాత్మికంగా, మానసికంగా ప్రశాంతత అందిస్తారు. వీరు తమ పుట్టింటికీ, మెట్టినింటికీ అదృష్టాన్ని తెస్తారు. వీరి స్వచ్ఛమైన మనసు వల్ల ఆ ఇంట్లోని దోషాలన్నీ తొలగిపోతాయి.

అంతేకాదు.. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడంలో వీరు అందరికంటే ముందుంటారు. నిస్వార్థమైన ప్రేమను పంచుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
Venus Transit: భరణి నక్షత్రంలోకి శుక్రుడు... ఈ రాశుల ఆర్థిక సమస్యలన్నీ తీరినట్లే
Recommended image2
Ugadi 2026: చివరి దశలో ఏలినాటి శని.. ఉగాది తర్వాత కుంభ రాశివారి జీవితం ఎలా మారనుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved