MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ ఉగాది గోల్డెన్ ఇయర్ .. ఊహించని ప్రయోజనాలు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ ఉగాది గోల్డెన్ ఇయర్ .. ఊహించని ప్రయోజనాలు

 Birth Date: న్యూమరాలజీ మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది. మరి, ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారం.. శ్రీ పరాభవనామ ఉగాది తర్వాత కొన్ని తేదీల్లో పుట్టిన వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 19 2026, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1 ..
Image Credit : Asianet News

నెంబర్ 1 ..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ శ్రీ పరాభవనామ ఉగాది గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఈ ఏడాది వీరు ఊహించని లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, ఈ తేదీల్లో పుట్టిన వారికి రాజకీయ, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి ఈ ఏడాది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వీరు ఎంత కష్టపడితే.. అంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
  నెంబర్ 3..
Image Credit : Getty

నెంబర్ 3..

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కి చెందిన వారే. వీరిపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉగాది తర్వాత.. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి.

మరీ ముఖ్యంగా, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు , ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు ఏ పని మొదలుపెట్టినా.. పెద్దల సలహాలు తీసుకోవాలి. అప్పుడే.. విజయం సాధించగలరు.

34
నెంబర్ 5..
Image Credit : Getty

నెంబర్ 5..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కి చెందిన వారే. ఈ తేదీల్లో పుట్టిన వారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి కూడా ఈ ఉగాది తర్వాత లైఫ్ అద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

మరీ ముఖ్యంగా.. కమ్యూనికేషన్, మార్కెటింగ్ , సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉన్న వారికి ఊహించని తలరాత మారుతుంది. మీ తెలివితేటలతో కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు.. తమ మాట తీరుతో తెలివిగా పనులు పూర్తి చేసుకోవాలి.

44
నెంబర్ 9..
Image Credit : Stockphoto

నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ సంఖ్యకు కుజుడు అధిపతి. సూర్యుడు , కుజుడు మిత్ర గ్రహాలు కావడంతో వీరికి ఉగాది పండగ తర్వాత రాజయోగం పట్టే అవకాశం ఉంది.

మరీ ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్, పోలీస్ , డిఫెన్స్ రంగాల్లో ఉన్న వారికి తిరుగులేని విజయం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. కోపాన్ని తగ్గించుకుంటే మరిన్ని విజయాలు వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. పెండింగ్ పనులు పూర్తి!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మరు.. కానీ నమ్మితే ప్రాణం ఇస్తారు!
Recommended image3
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారు..!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదు..!
Recommended image2
Ugadi 2026: శ్రీ పరాభవ నామ ఉగాది తర్వాత.. కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved