MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Sun Venus Conjunction: శుక్రాదిత్య రాజయోగం.. ఈ మూడు రాశులకు డబల్ జాక్ పాట్

Sun Venus Conjunction: శుక్రాదిత్య రాజయోగం.. ఈ మూడు రాశులకు డబల్ జాక్ పాట్

Sun Venus Conjunction: మార్చి నెలలో శుక్రుడు, సూర్యుడు కలవనున్నారు. వీటి కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ శుక్రాదిత్య రాజయోగం మూడు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు తీసుకురానుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 19 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Shukraditya Raja Yoga
Image Credit : istock

Shukraditya Raja Yoga

వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. ఇలా మారినప్పుడు ఇతర గ్రహాలతో కలిసి శుభ యోగాలు ఏర్పరుస్తూ ఉంటాయి. వేద పంచాంగం ప్రకారం.. మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి అడుగుపెడతాడు. మార్చి 15వ తేదీన సూర్యుడు కూడా మీన రాశిలోకి అడుగుపెడతాడు. దీని కారణంగా ఈ రెండూ కలిసి శుక్రాదిత్య రాజయోగం ఏర్పరుస్తాయి. ఈ రాజయోగం మూడు రాశులకు రెట్టింపు అదృష్టాలను మోసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.మీన రాశి..
Image Credit : Asianet News

1.మీన రాశి..

శుక్రాదిత్య రాజయోగం మీన రాశి జీవితంలోకి సానుకూల ఫలితాలను తీసుకురానుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. మీ పనిని అందరూ ప్రశంసిస్తారు. మీ కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుక్రుని ఆశీస్సులతో మీకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి. విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. గౌరవ, ప్రతిష్ఠలు పొందుతారు. వివాహితుల జీవితం ఆనందంగా మారుతుంది. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Related image2
Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు స్వయం కృషితో కోటీశ్వరులు అవుతారు..!
34
2.ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

2.ధనుస్సు రాశి..

శుక్రాదిత్య రాజయోగం ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాజయోగం మీ జాతకంలోని నాలుగో ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో వాహనాలు లేదా ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అత్తగారు, మామగారితో సంబంధం మెరుగుపడుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి గౌరవం పొందుతారు. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

44
3.మిథున రాశి...
Image Credit : Asianet News

3.మిథున రాశి...

శుక్రాదిత్య రాజయోగం మిథున రాశివారి జీవితంలోకి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఉద్యోగం చేసే ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. చేసే ప్రతి ప్రాజెక్టులోనూ మంచి విజయం పొందుతారు. వ్యాపారంలో తెలివిగా పెట్టుబడులు పెడితే.. మంచి లాభాలు పొందుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Recommended image2
Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు స్వయం కృషితో కోటీశ్వరులు అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved