MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు స్వయం కృషితో కోటీశ్వరులు అవుతారు..!

Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు స్వయం కృషితో కోటీశ్వరులు అవుతారు..!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి ధనయోగం, వ్యాపార సామర్థ్యం సహజంగా ఎక్కువగా ఉంటాయి.వారు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ.ఆ తేదీలేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 19 2026, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1..
Image Credit : Asianet News

నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి వేరే వారి కింద పని చేయడం ఇష్టం ఉండదు. తమ సొంతంగా, తమ స్వయం కృషితో పైకి ఎదగడానికి ఇష్టపడతారు. వీరికి సొంతంగా సామ్రాజ్యాలను నిర్మించాలనే తపన వీరిలో ఉంటుంది. వీరు కష్టపడి లైఫ్ లో విజయం సాధిస్తారు. వారి కష్టార్జితంతోనే ధనవంతులు అవుతారు.

24
నెంబర్ 8..
Image Credit : Getty

నెంబర్ 8..

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 8 కి చెందినవారే. ఈ నెంబర్ 8 డబ్బు, అధికారానికి చిహ్నంగా భావిస్తారు. శని వీరికి అధిపతి. ఈ తేదీల్లో జన్మించినవారు మొదట చాలా కష్టపడతారు. కానీ, అత్యంత క్రమశిక్షణతో ఉంటారు. మొదట్లో కష్టాలు ఎదురైనా.. తర్వాత గొప్ప స్థాయికి వెళతారు. ముఖ్యంగా వీరి వయసు 35 ఏళ్లు దాటిన తర్వాత.. వీరి సంపద బాగా పెరుగుతుంది. శని ప్రభావంతో స్థిర ఆస్తులు కొనుగోలు చేస్తారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టాలను కూడా అదృష్టంగా మార్చుకుంటారు
34
నెంబర్ 5..
Image Credit : stockPhoto

నెంబర్ 5..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి బుధుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి.కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ. ఎన్ని రిస్క్ లు వచ్చినా ధైర్యంగా వీరు ఎదుర్కుంటారు. షేర్ మార్కెట్, ట్రేడింగ్, టెక్నాలజీ వంటి రంగాల్లో వీరు ఎక్కువగా సంపాదించగలరు. చాలా చిన్న వయసులోనే కోటీశ్వరులు అవ్వగలరు.

44
నెంబర్ 9..
Image Credit : Twitter

నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కుజుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా చాలా ధైర్యవంతులు. పట్టుదల కూడా చాలా ఎక్కువ. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే.. దానిని సాధించే వరకు వీరు నిద్రపోరు. రియల్ ఎస్టేట్, భారీ ప్రాజెక్టుల ద్వారా వీరు అపారమైన డబ్బు సంపాదిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Lunar Eclipse: తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులపైనే ప్రభావం ఎక్కువ
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు!
Recommended image3
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టాలను కూడా అదృష్టంగా మార్చుకుంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved