MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Famous Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అవుతారు..!

Famous Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అవుతారు..!

 Famous Birth Dates: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వ్యక్తులు సోషల్ మీడియాలో చాలా త్వరగా ఫేమస్ అయ్యే అవకాశం ఉంది. చాలా తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకుంటారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 22 2026, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
birth date
Image Credit : chat GPT

birth date

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. ఒకప్పుడు అందరూ మంచి ఉద్యోగం రావాలి.. కోరుకున్న జీతం కావాలి అని కలలు కనేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలి.. మా పోస్టులకు ఎక్కువ లైకులు రావాలి అని కోరుకుంటున్నారు. కానీ..సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కూడా అంత ఈజీ కాదేమో. కానీ, కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా తొందరగా ఫేమ్ సాధిస్తారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
నెంబర్ 1
Image Credit : AI Generated

నెంబర్ 1

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ తమను తాము భిన్నంగా అందరికీ పరిచయం చేసుకోవాలని అనుకుంటారు. వీరు చాలా సులభంగా వేరే వారిలా నటించగలరు. తమ మాటలతో ఇతరులను ఆకట్టుకోగలరు. వీరు కనుక సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పెడితే... చాలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకోగలరు.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
Related image2
Zodiac signs:మీరు ఎంత రెచ్చగొట్టినా... ఈ రాశుల అమ్మాయిలకు కోపం కూడా రాదు..!
34
 నెంబర్ 3...
Image Credit : AI Generated

నెంబర్ 3...

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి గురు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా చాలా తెలివైన వారు. ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ. వీరు తమ మాటలతో అందరినీ చాలా బాగా ఆకర్షిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు.. ఇతరులను ప్రేరేపించేలా, లేదా జ్ఞానాన్ని పెంచే వీడియోలు చేస్తే తొందరగా ఫేమస్ అవుతారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అవకాశం ఉంది.

44
నెంబర్ 5...
Image Credit : AI Generated

నెంబర్ 5...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీకు బుధుడు అధిపతి. బుధుడు తెలివితేటలకు ప్రసిద్ధి. ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా చాలా తెలివితో ఉంటారు. చాలా చురుకుగా ఉంటారు. వీరు కొత్త విషయాలను అందరితో పంచుకుంటే... ఆ వీడియోలతో మంచి పాపులారిటీ సాధించే అవకాశం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియా కోసం వ్యాపారం, ఫిట్‌నెస్, టెక్నాలజీ సంబంధిత వీడియోలు చేసినా తొందరగా క్రేజ్ తొందరగా సంపాదించుకుంటారు.

నెంబర్ 6..

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారి ని శుక్రుడు పాలిస్తాడు. అందుకే.. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు.ఈ తేదీల్లో పుట్టిన వారికి కెమేరా ముందు చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలరు. వీరు ఫ్యాషన్, అందం, లైఫ్ స్టైల్, మేకప్ సంబంధిత వీడియోలు చేస్తే... మంచి క్రేజ్ సంపాదించుకోగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
June Horoscope: జూన్‌లో ఈ 3 రాశులపైన సూర్యుడి కనకవర్షం, వీరి జీవితంలో కొత్త మలుపులు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ రెండు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Rahu Transit: రాహువు పీడ నుంచి విముక్తి.. ఈ 3 రాశులవారికి ఇక అన్నీ మంచి రోజులే!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
Recommended image2
Zodiac signs:మీరు ఎంత రెచ్చగొట్టినా... ఈ రాశుల అమ్మాయిలకు కోపం కూడా రాదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved