MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Rahu-Mars Conjunction: కుజుడుతో రాహు-కేతువుల కలయిక ఈ రాశులకు బంపర్ లాటరీ

Rahu-Mars Conjunction: కుజుడుతో రాహు-కేతువుల కలయిక ఈ రాశులకు బంపర్ లాటరీ

Rahu-Mars Conjunction: కుజుడుతో రాహు-కేతువులు కలిసినప్పుడు కుజ సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా, మూడు రాశులు బంపర్ లాటరీ కొట్టే అవకాశం ఉంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 18 2026, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Rahu Mars Conjunction
Image Credit : Asianet News

Rahu-Mars Conjunction

వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఇతర గ్రహాలతో సంయోగాలను ఏర్పరుస్తాయి. దీని ప్రభావాలు మానవ జీవితంపై కనిపిస్తాయి. కాగా.. గ్రహాల అధిపతి అయిన కుజుడు ఫిబ్రవరి 23న కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆల్రెడీ రాహువు అప్పటికే అక్కడే ఉన్నాడు. ఈ మూడు కుంభ రాశిలో కలవడం వల్ల కొన్ని రాశుల తలరాత మారిపోతుంది. నిజానికి రాహు-కేతువులు ఏ రాశుల వారికి అయినా ఒత్తిడి, ఇబ్బందులు తీసుకువస్తాయి. కానీ.. ఈసారి మాత్రం కుజుడు కలయిక కారణంగా కొన్ని రాశుల అదృష్టం పెరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి...
Image Credit : Asianet News

మేష రాశి...

కుజుడు, రాహువుల కలయిక మేష రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కలయిక కారణంగా ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు, కుజుడు ఈ రాశి లగ్నస్థానం ఎనిమిదో ఇంటి అధిపతి. కాబట్టి, ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త ఆదాయ వనరులు కూడా సాధ్యమౌతాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. వ్యాపారాల నుంచి కూడా మంచి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఇది సరైన సమయం.

Related Articles

Related image1
Guru Transit: గురు గ్రహ తిరోగమనం...మార్చిలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
34
మకర రాశి...
Image Credit : Asianet News

మకర రాశి...

కుజుడు రాహువు కలయిక మకర రాశి వారి జీవితంలోకి సానుకూల మార్పులను తెస్తుంది. ఈ సంయోగం ఈ రాశివారి సంపద ఇంట్లో జరుగుతుంది. కాబట్టి, ఈ సమయంలోనే మీకు రావాల్సిన డబ్బులు మీ చేతికి అందుతాయి. రోజువారీ ఆదాయంలో పెరుగుదల కూడా చూస్తారు. మీ మాటలకు అందరూ ఆకర్షితులౌతారు. వ్యాపారవేత్తలు మంచి లాభాలు అందుకుంటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. కానీ.. పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఈ సమయంలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.

44
వృశ్చిక రాశి...
Image Credit : Asianet News

వృశ్చిక రాశి...

కుజుడు, రాహువుల కలయిక వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంయోగం మీ రాశి నుండి నాల్కో ఇంట్లో జరుగుతుంది. కాబట్టి, ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పూర్వీకుల సంపదను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అత్తగారు, మామ గారితో సంబంధం బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Guru Transit: గురు గ్రహ తిరోగమనం...మార్చిలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved