MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Palmistry: అమ్మాయిల చేతిలో ఈ గీతలు ఉంటే...భర్త కోటీశ్వరుడు అవుతాడు

Palmistry: అమ్మాయిల చేతిలో ఈ గీతలు ఉంటే...భర్త కోటీశ్వరుడు అవుతాడు

Palmistry: హస్త సాముద్రిక శాస్త్రం స్త్రీల అరచేతులపై కనిపించే కొన్ని చిహ్నాలు వారి వైవాహిక జీవితాన్ని, వారి భర్త సంపదను సూచిస్తాయని నమ్మకం. మరి, అమ్మాయి చేతిలో ఎలాంటి గీతలు ఉంటే భర్త ఐశ్వర్యవంతుడు అవుతాడో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 21 2026, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అర చేతి గీతలు...
Image Credit : adobe stock

అర చేతి గీతలు...

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి అర చేతిలో ఉండే గీతలు.. వారి జీవితం, అదృష్టం గురించి అనేక విషయాలు వెల్లడిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా , స్త్రీల అర చేతులలో ఉండే గీతలు వారి వైవాహిక జీవితం, అదృష్టం, కష్టా సుఖాలు అన్నింటినీ తెలియజేస్తాయి.

ఇక, వివాహం తర్వాత భార్యాభర్తల తలరాతలు కలిసిపోతాయని జోతిష్యశాస్త్రం చెబుతోంది. జాతకాలను సరిపోల్చడంలో గ్రహాలతో పాటు.. హస్త సాముద్రిక శాస్త్రం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కొంత మంది స్త్రీల చేతులలో ఉండే కొన్ని గీతలు భర్తకు ఐశ్వర్యాన్ని తీసుకువస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అదృష్ట చిహ్నాలు..
Image Credit : Facebook

అదృష్ట చిహ్నాలు..

చేతిపై జెండా లేదా రథం వంటి చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తే, అది చాలా అదృష్ట చిహ్నంగా పరిగణిస్తారు. అటువంటి స్త్రీలు ఉన్నత హోదాలో ఉన్న పురుషులను వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత వారి భర్త చేసే ఉద్యోగ వ్యాపారం ఏది అయినా అందులో విపరీత లాభాలు పొందుతారు. అదేవిధంగా, చేతి రంగు గులాబీ లేదా లేత ఎరుపు రంగులో ఉంటే, దానిని లక్ష్మీ కటాక్షంగా పరిగణిస్తారు. వేలి ముద్రలు స్వస్తిక ఆకారంలో ఉంటే, ఆ స్త్రీ కుటుంబానికి డబ్బుకు కొరత ఉండదని భావిస్తారు.

33
ఈ చిహ్నాలు ఉంటే...
Image Credit : adobe stock

ఈ చిహ్నాలు ఉంటే...

అదేవిధంగా, చేతిపై తామర లేదా చేప వంటి చిహ్నాలు ఉంటే, దానిని శుభ చిహ్నంగా భావిస్తారు. ఈ చిహ్నాలు ఉన్న స్త్రీలు సుసంపన్నమైన జీవితాన్ని గడుపుతారని, వారి భర్తలకు అన్ని సౌకర్యాలు లభిస్తాయని నమ్ముతారు. అలాగే, ఏనుగు లేదా ఎద్దు వంటి చిహ్నాలు ఉంటే, భర్త తన వ్యాపారంలో గొప్ప పురోగతి సాధించి, ఎల్లప్పుడూ లాభాలు ఆర్జిస్తాడని నమ్ముతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదు..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు...ఒకే చోట పనిచేయలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved