MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఇరుదేశాల మధ్య యుద్దం తప్పదా? మరీ పాకిస్తాన్ జాతకం ఎలా ఉందంటే?

ఇరుదేశాల మధ్య యుద్దం తప్పదా? మరీ పాకిస్తాన్ జాతకం ఎలా ఉందంటే?

ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్తాన్ తన చర్యల వల్లే ఇబ్బందుల్లో పడుతోంది. పాకిస్తాన్ ఆది నుంచి అన్నింటిలోనూ విఫలమవుతూనే వస్తుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ జాతకం పైన సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. పాక్ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

1 Min read
Author : Rajesh K
Published : May 13 2025, 07:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాకిస్థాన్ జాతకం

పాకిస్థాన్ జాతకం

పాకిస్తాన్ దేశం 1947 ఆగస్టు 14 న ప్రత్యేక దేశంగా ఏర్పాటయింది. పాకిస్తాన్ వ్యవస్థాపక సమయం ప్రకారం పాకిస్తాన్ జాతకం మేష లగ్నానికి చెందినదని చెబుతున్నారు. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తోంది. దీని ప్రభావంతో పాకిస్తాన్ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక సాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భారత్  పాకిస్తాన్ యుద్దం

భారత్ పాకిస్తాన్ యుద్దం

పాకిస్థాన్ కు శుక్ర మహాదశ చాలాకాలం ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ప్రస్తుతం బుధుడి అంతరదశ కూడా ప్రభావితం చేస్తోంది. బుధుడు చంద్ర రాశిలో ఉండటం పాకిస్తాన్‌కు కష్టాలు తెచ్చిపెడుతుంది. శుక్ర, బుధుల కలయిక పాకిస్తాన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెడుతుంది. 

34
భారత్  పాకిస్తాన్ యుద్దం

భారత్ పాకిస్తాన్ యుద్దం

సూర్యుడి వల్ల సమస్యలు: పాకిస్తాన్ జాతకంలో సూర్య మహాదశతో పాటు కేతు అంతరదశ కూడా నడుస్తోంది. సూర్య, కేతువుల కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తోంది. దీంతో పాకిస్తాన్ తన మిత్రదేశాల నుంచి కూడా మోసపోయే అవకాశం ఉంది. 
 

44
పాకిస్తాన్‌కు వినాశన సంకేతాలు

పాకిస్తాన్‌కు వినాశన సంకేతాలు

పాకిస్తాన్ జాతకంలో శుక్ర, బుధ, సూర్యులు ప్రతికూల యోగాన్ని ఏర్పరుస్తున్నారు. శుక్రుడు శత్రు రాశి అయిన కర్కాటక రాశిలో శనితో కలిసి ఉన్నాడు. ఇది పాకిస్తాన్‌కు హానికరం. 
 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
జ్యోతిష్యం
పాకిస్తాన్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Zodiac Signs: మాలవ్య రాజయోగం.. ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు..!
Recommended image2
Saturn retrograde : శని తిరోగమనం.. మూడు రాశుల లైఫ్ మొత్తం మారిపోనుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved