MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత అద్భుతం.. శని, శుక్రుల దయతో ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!

Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత అద్భుతం.. శని, శుక్రుల దయతో ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో శని, శుక్రుల కలయిక జరగనుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏర్పడనున్న ఈ ప్రభావవంతమైన సంయోగం వల్ల 4 రాశుల వారికి ఆర్థికంగా, కెరీర్ పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మరి ఏ రాశులవారిపై శని, శుక్రుల దయ ఉండనుందో చూద్దామా..

2 Min read
Author : Kavitha G
Published : Feb 26 2026, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీన రాశిలో శని, శుక్రుల కలయిక
Image Credit : stockPhoto

మీన రాశిలో శని, శుక్రుల కలయిక

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే మీనంలో ఉన్న శనితో కలుస్తాడు. ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశులవారికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. శని క్రమశిక్షణ, కష్టానికి ప్రతీక అయితే.. శుక్రుడు సంపద, సంతోషానికి ప్రతీక. ఈ కలయిక వల్ల కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా వృత్తి, ఆర్థిక వ్యవహారాలు, సంబంధాలపై శని, శుక్రుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శక్తిమంతమైన సంయోగం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శని, శుక్రల కలయిక ఈ రాశివారి లాభ స్థానంలో జరగడం వల్ల వీరికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. చాలాకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ మొదలై సాఫీగా పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన భాగస్వామ్యాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది.

Related Articles

Related image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
Related image2
Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!
35
తుల రాశి
Image Credit : Getty

తుల రాశి

తుల రాశికి కూడా శుక్రుడే అధిపతి. శని-శుక్రుల కలయిక ఈ రాశి వారి ఆరవ ఇంట్లో ప్రభావం చూపుతుంది. కోర్టు కేసులు, వివాదాలు ఉన్నవారికి అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి ఆస్తి లాభం కలగవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు, కొత్త బాధ్యతలు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఇంటా బయటా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

45
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశి అధిపతి శని. ఈ రాశివారి 12వ ఇంట్లో శని, శుక్రల సంయోగం జరుగుతుంది. దానివల్ల కుంభరాశి వారి ఆదాయం పెరుగుతుంది.  ఖర్చులను నియంత్రణలో ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. చాలా కాలంగా పడుతున్న కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. ప్రభుత్వ, పరిపాలన రంగాల్లో ఉన్నవారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశీ సంబంధిత అవకాశాలు కలిసివస్తాయి. 

55
మీన రాశి
Image Credit : Pixabay

మీన రాశి

మీన రాశిలోనే శని, శుక్రుల సంయోగం జరుగుతుండటంతో, ఈ రాశివారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఆకర్షణ శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. శని ప్రభావంతో జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే స్థితి వస్తుంది. వివాహం, సంబంధాల విషయంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు కలిసివస్తాయి. ధైర్యంతో తీసుకునే కొన్ని నిర్ణయాలు లాభాలు కురిపిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
Recommended image2
Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved